బ్రీత్
స్వరూపం
బ్రీత్ | |
---|---|
దర్శకత్వం | వంశీకృష్ణ ఆకెళ్ళ |
రచన | వంశీకృష్ణ ఆకెళ్ళ |
నిర్మాత | నందమూరి జయకృష్ణ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | రాకేష్ హోసమణి |
కూర్పు | బొంతల నాగేశ్వర్ రెడ్డి |
సంగీతం | మార్క్ కె రాబిన్ |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీ | 2 డిసెంబరు 2023 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బ్రీత్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. బసవతారక రామ క్రియేషన్స్ బ్యానర్‌పై నందమూరి జయకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహించాడు. నందమూరి చైతన్య కృష్ణ, వైదిక సెంజలియా, వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను జూన్ 24న[1], ట్రైలర్‌ను 2023 నవంబర్ 13న విడుదల చేసి[2], సినిమాను డిసెంబర్ 2న విడుదల చేశారు.[3]
బ్రీత్ సినిమా మార్చి 8 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[4]
నటీనటులు
[మార్చు]- నందమూరి చైతన్య కృష్ణ[5]
- వైదిక సెంజలియా
- వెన్నెల కిశోర్
- కేశవ్ దీపక్
- భద్రం
- షేకింగ్ శేషు
- జబర్దస్త్ అప్పారావు
- మధు నారాయణ్
- ఎస్.ఆర్.ఎస్. ప్రసాద్
- ఐషాని
- సహస్ర రెడ్డి
- సంజయ్ రాత్
- రాజీవ్ అనేజా
- జోనస్ డేవిడ్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: బసవతారక రామ క్రియేషన్స్
- నిర్మాత: నందమూరి జయకృష్ణ
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ళ
- సంగీతం: మార్క్ కె రాబిన్
- సినిమాటోగ్రఫీ: రాకేష్ హోసమణి
- ఎడిటర్: బొంతల నాగేశ్వర్ రెడ్డి
- పాటలు: కృష్ణకాంత్
- ఆర్ట్ డైరెక్టర్: భాస్కర్ ముదావత్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (25 June 2023). "ఎమోషనల్ బ్రీత్". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ Eenadu (14 November 2023). "ప్రపంచం చూడని కొత్త క్రైమ్". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ A. B. P. Desam (19 November 2023). "డిసెంబర్‌లో థియేటర్లలో నందమూరి హీరో - ఇది ఎన్టీఆర్ మనవడి సినిమా!". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.
- ↑ Chitrajyothy (5 March 2024). "ఓటీటీలోకి.. ఎన్టీఆర్ మనవడి సినిమా! మరి.. ఇక్కడైనా?". Chitrajyothy. Archived from the original on 5 March 2024. Retrieved 5 March 2024.
- ↑ A. B. P. Desam (5 March 2023). "ఎన్టీఆర్ మనవడి 'బ్రీత్' - డిఫరెంట్ టైటిల్, లుక్‌తో వస్తున్న నందమూరి వారసుడు". Archived from the original on 13 January 2024. Retrieved 13 January 2024.