బ్రూక్ వాకర్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | బ్రూక్ గ్రేమ్ కీత్ వాకర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | 25 March 1977 ఆక్లాండ్, న్యూజీలాండ్ | (age 47)|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | లెగ్‌బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 212) | 2000 17 November - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2002 1 May - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 117) | 2000 22 October - South Africa తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2002 27 April - Pakistan తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 4 May |
బ్రూక్ గ్రేమ్ కీత్ వాకర్ (జననం 1977, మార్చి 25) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు. ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, 11 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[1]
జననం
[మార్చు]వాకర్ 1977, మార్చి 25న ఆక్లాండ్‌లో జన్మించాడు.[2] మాక్లీన్స్ కళాశాలలో చదివాడు.
కెరీర్
[మార్చు]1997–98 న్యూజీలాండ్ దేశీయ సీజన్‌లో వాకర్ ఫస్ట్-క్లాస్, లిస్ట్ ఎ కెరీర్ ప్రారంభమైంది.[3] 2000 నవంబరులో దక్షిణాఫ్రికాపై న్యూజీలాండ్ తరపున అరంగేట్రం చేశాడు. ఆక్లాండ్ తరపున దేశవాళీ క్రికెట్ కూడా ఆడాడు. తరువాత కెరీర్‌లో ఆక్లాండ్ కెప్టెన్‌గా ఉన్నాడు. మూడు దేశీయ ఛాంపియన్‌షిప్‌లకు నాయకత్వం వహించాడు. 2005 జూన్ లో అన్ని క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Brooke Walker Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-02.
- ↑ "Brooke Walker: New Zealand leg-spinner who played in Daniel Vettori's shadow". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-25. Retrieved 2021-09-16.
- ↑ "Brooke Walker: New Zealand leg-spinner who played in Daniel Vettori's shadow". Cricket Country (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-25. Retrieved 2021-09-16.
- ↑ McConnell, Lynn. "Brooke Walker". Cricinfo. Retrieved 4 May 2018.