బ్లెయిర్ పోకాక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బ్లెయిర్ పోకాక్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బ్లెయిర్ ఆండ్రూ పోకాక్
పుట్టిన తేదీ(1971-06-18)1971 జూన్ 18
ఆక్లాండ్, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి స్లో
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 184)1993 12 November - Australia తో
చివరి టెస్టు1997 20 November - Australia తో
కెరీర్ గణాంకాలు
పోటీ Test FC LA
మ్యాచ్‌లు 15 100 59
చేసిన పరుగులు 665 4,699 1,354
బ్యాటింగు సగటు 22.93 29.36 25.54
100s/50s 0/6 10/22 1/6
అత్యధిక స్కోరు 85 167 117
వేసిన బంతులు 24 700 136
వికెట్లు 0 4 5
బౌలింగు సగటు 78.25 27.20
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/7 3/23
క్యాచ్‌లు/స్టంపింగులు 5/– 52/– 22/–
మూలం: Cricinfo, 2017 1 May

బ్లెయిర్ ఆండ్రూ పోకాక్ (జననం 1971, జూన్ 18) న్యూజీలాండ్ మాజీ క్రికెట్ ఆటగాడు.[1] న్యూజీలాండ్ జాతీయ జట్టు తరపున 15 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.[2]

జననం[మార్చు]

బ్లెయిర్ ఆండ్రూ పోకాక్ 1971, జూన్ 18న న్యూజీలాండ్‌లోని పాపకురాలో జన్మించాడు.[3]

క్రికెట్ రంగం[మార్చు]

1990ల మధ్యకాలంలో న్యూజీలాండ్ జాతీయ క్రికెట్ జట్టులో ఓపెనర్ గా ఆడాడు. అయితే టెస్ట్ క్రికెట్‌లో 23 కంటే తక్కువ సగటుతో ఆడాడు. న్యూజీలాండ్, ఆక్లాండ్, నార్తర్న్ డిస్ట్రిక్ట్స్ అనేవి ఇతని ప్రధాన జట్టు. మైఖేల్ గ్రేమ్ పోకాక్ మేనల్లుడు,కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

మూలాలు[మార్చు]

  1. "Blair Pocock Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-06.
  2. "AUS vs NZ, New Zealand tour of Australia 1993/94, 1st Test at Perth, November 12 - 16, 1993 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-11-06.
  3. "Blair Pocock Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-11-06.