భక్త రామదాసు ఎత్తిపోతల పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భక్త రామదాసు ఎత్తిపోతల పథకం
అధికార నామంభక్త రామదాసు ఎత్తిపోతల పథకం
ప్రదేశంతిరుమలాయపాలెం గ్రామం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
స్థితిపూర్తి
నిర్మాణం ప్రారంభంఫిబ్రవరి 16, 2016
ప్రారంభ తేదీజనవరి 31, 2017
నిర్మాణ వ్యయంరూ.336 కోట్లు
ఆనకట్ట - స్రావణ మార్గాలు
నిర్మించిన జలవనరుపాలేరు జలాశయం పంప్‌హౌస్‌
జలాశయం
సృష్టించేదిభక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్టు

భక్త రామదాసు ఎత్తిపోతల పథకం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. 2016, ఫిబ్రవరి 16న సీఎం కేసీఆర్ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు పాలేరు నియోజకవర్గంలోని 27 గ్రామాల పరిధిలో 60,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది.[1]

మూలాలు[మార్చు]

  1. భక్త రామదాసు ఎత్తిపోతల పథకం. "తెలంగాణ ప్రాజెక్టులు ప్రత్యేకతలు". నమస్తే తెలంగాణ. Retrieved 13 September 2017. Cite news requires |newspaper= (help)