భజంత్రీలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భజంత్రీలు
(2007 తెలుగు సినిమా)
దర్శకత్వం ఎమ్.ఎస్.నారాయణ
తారాగణం శివాజీ, బ్రహ్మానందం, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరామ్
సంగీతం చక్రి
ఛాయాగ్రహణం ఎం.వి.రఘు
నిర్మాణ సంస్థ దేవీ మూవీ మేకర్స్
విడుదల తేదీ 1 నవంబర్ 2007
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

భజంత్రీలు 2007 నవంబర్ 1న విడుదలైన తెలుగు చలనచిత్రం.[1] ఎమ్.ఎస్.నారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ, బ్రహ్మానందం, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు నటించగా, చక్రి సంగీతం అందించాడు.[2]

నటీనటులు

[మార్చు]

పాటలు

[మార్చు]
  • కొప్పు నిండా
  • నను లాలించే
  • నచ్చావురో
  • ప్రియతమా
  • సిరిమువ్వ

మూలాలు

[మార్చు]
  1. "'Bhajantrilu' ready for release". Indiaglitz. 30 October 2007.
  2. "'Bhajantrilu' audio on October 21". Indiaglitz. 19 October 2007.