భజన్ లాల్ జాతవ్
భజన్ లాల్ జాతవ్ | |||
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 21 నవంబర్ 2021 – 3 డిసెంబర్ 2023 | |||
గవర్నరు | కల్‌రాజ్ మిశ్రా | ||
---|---|---|---|
ముందు | సచిన్ పైలట్ | ||
తరువాత | దియా కుమారి | ||
వ్యవసాయ, పశుసంరక్షణ, మత్స్య సంపద శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 24 డిసెంబర్ 2018 – 20 నవంబర్ 2021 | |||
గవర్నరు | కళ్యాణ్ సింగ్ కల్‌రాజ్ మిశ్రా | ||
ముందు | గులాబ్ చంద్ కటారియా | ||
తరువాత | రాజేంద్ర సింగ్ గూడ | ||
రాజస్థాన్ స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్
| |||
పదవీ కాలం 07 జనవరి 2022 – 03 డిసెంబర్ 2023 | |||
ముందు | రాజేష్ యాదవ్ | ||
తరువాత | దియా కుమారి | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 16 సెప్టెంబర్ 2014 – 03 డిసెంబర్ 2023 | |||
ముందు | బహదూర్ సింగ్ కోలీ | ||
తరువాత | బహదూర్ సింగ్ కోలీ | ||
నియోజకవర్గం | వీర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జలతల వీర్, భరత్‌పూర్ జిల్లా, రాజస్థాన్ | 1968 అక్టోబరు 12||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
తల్లిదండ్రులు | గుల్కండీ లాల్ జాతవ్, ముక్తి దేవి | ||
జీవిత భాగస్వామి | సరూపి దేవి | ||
సంతానం | 2 కొడుకులు & 3 కుమార్తెలు | ||
నివాసం | జలతల వీర్, భరత్‌పూర్ జిల్లా, రాజస్థాన్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
భజన్ లాల్ జాతవ్ (జననం 12 అక్టోబర్ 1968) రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు వీర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై అశోక్ గెహ్లోట్ మంత్రివర్గంలో మంత్రిగా పని చేశాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]భజన్ లాల్ జాతవ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి వీర్ శాసనసభ నియోజకవర్గంకు 2014లో జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 2018లో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రాంస్వరూప్ కోలీపై 15283 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
భజన్ లాల్ జాతవ్ 24 డిసెంబర్ 2018 నుండి 20 నవంబర్ 2021 వరకు వ్యవసాయ, పశుసంరక్షణ, మత్స్య సంపద శాఖల మంత్రిగా, 21 నవంబర్ 2021 నుండి 03 డిసెంబర్ 2023 వరకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ శాఖ మంత్రిగా అశోక్ గెహ్లోట్ మంత్రివర్గంలో పని చేశాడు. భజన్ లాల్ జాతవ్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీర్ అసెంబ్లీ నుండి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి బహదూర్ సింగ్ కోలీ చేతిలో 6,972 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కరౌలి - ధౌల్‌పూర్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నాడు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Ramesh Meena, Mamta Bhupesh Bairwa, Bhajan Lal Jatav, Teekaram Juli take oath as Rajasthan cabinet ministers". 21 November 2021. Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ The Times of India (9 April 2024). "Cong has enough work to showcase in the polls, says Bhajanlal Jatav". Archived from the original on 9 April 2024. Retrieved 9 April 2024.
- ↑ "सफारी, कैला देवी मंदिर और चंबल के डकैतों के लिए विख्यात है करौली-धौलपुर लोकसभा सीट,जानें इतिहास" (in హిందీ). 1 April 2024. Archived from the original on 12 April 2024. Retrieved 12 April 2024.