Jump to content

భజే వాయు వేగం

వికీపీడియా నుండి
భజే వాయు వేగం
దర్శకత్వంప్రశాంత్ రెడ్డి చంద్రపు
రచన
కథప్రశాంత్ రెడ్డి చంద్రపు
నిర్మాత
  • యూవీ కాన్సెప్ట్స్
తారాగణం
ఛాయాగ్రహణంఆర్‌డీ రాజశేఖర్‌
కూర్పుసత్య. జీ
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థ
యూవీ కాన్సెప్ట్స్
విడుదల తేదీs
2024 మే 31 (2024-05-31) (థియేటర్)
2024 జూన్ 28 (2024-06-28) ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో)
దేశంభారతదేశం
భాషతెలుగు

భజే వాయు వేగం 2024లో విడుదలైన తెలుగు సినిమా. యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహించాడు. కార్తికేయ, ఐశ్వర్య మీనన్, రాహుల్ టైసన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఏప్రిల్ 20న,[1] ట్రైలర్‌ను మే 26న విడుదల చేసి,[2] సినిమాను మే 31న విడుదల చేశారు.[3]

ఈ సినిమా జూన్ 28 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.[4] super hit movie

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: యూవీ కాన్సెప్ట్స్
  • నిర్మాత: యూవీ కాన్సెప్ట్స్
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రశాంత్ రెడ్డి చంద్రపు[7]
  • సంగీతం: రధన్
  • సినిమాటోగ్రఫీ: ఆర్‌డీ రాజశేఖర్‌
  • బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ : కపిల్‌ కుమార్‌
  • సహనిర్మాత: పీ అజయ్‌ కుమార్‌ రాజు
  • మాటలు: మధు శ్రీనివాస్
  • ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికార్
  • ఎడిటర్: సత్య. జీ
  • పాటలు: రామజోగయ్య శాస్త్రి
  • కొరియోగ్రాఫర్: కొమెర్ల రాఘవేంద్ర, విశ్వ రఘు

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."సెట్ అయ్యిందే లైఫ్ సెట్[8]"రామజోగయ్య శాస్త్రిరంజిత్ గోవింద్4:17


మూలాలు

[మార్చు]
  1. ↑ NT News (20 April 2024). "ఫాద‌ర్ సెంటిమెంట్‌తో వ‌స్తున్న 'భ‌జే వాయు వేగం'.. టీజ‌ర్ చూశారా.?". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  2. ↑ Sakshi (26 May 2024). "'భజే వాయు వేగం' ట్రైలర్‌ విడుదల". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  3. ↑ 10TV Telugu (8 May 2024). "కార్తికేయ 'భజే వాయు వేగం' రిలీజ్ డేట్ ఫిక్స్‌". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. ↑ Chitrajyothy (24 June 2024). "ఓటీటీకి.. లేటెస్ట్ తెలుగు యాక్ష‌న్‌ క్రైమ్ థ్రిల్ల‌ర్!ఎప్ప‌టినుంచంటే". Archived from the original on 24 June 2024. Retrieved 24 June 2024.
  5. ↑ EENADU (25 May 2024). "ఆ వెలితిని 'భజే వాయు వేగం' తీరుస్తుంది". Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.
  6. ↑ EENADU (28 May 2024). "అలా వచ్చి ఇలా వెళ్లేలా ఉండదు". Archived from the original on 28 May 2024. Retrieved 28 May 2024.
  7. ↑ EENADU (29 May 2024). "ప్రేక్షకుల్ని విసిగించకుండా అలరించడమే నా లక్ష్యం". Archived from the original on 29 May 2024. Retrieved 29 May 2024.
  8. ↑ 10TV Telugu (9 May 2024). "నువ్ లవర్.. నేను ఫ్లవర్.. తగ్గేదేలే అంటున్న కార్తికేయ.. 'భజే వాయు వేగం' ఫస్ట్ సాంగ్ రిలీజ్." Archived from the original on 26 May 2024. Retrieved 26 May 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]