భద్ర నది

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భద్రా నది (కన్నడ:: ಭದ್ರಾ ನದಿ) కర్ణాటక రాష్ట్రంలోని ఒక పవిత్రమైన నది. ఈ నది పడమటి కనుమలలో జన్మించి దక్కను పీఠభూమిలో ప్రవేశించి కూడ్లి వద్ద తుంగ నదితో కలిసి తుంగభద్రా నదిగా మారుతుంది. ఇది భద్రా వన్యప్రాణి సంరక్షారణ్యం ద్వారా ప్రవహిస్తుంది. తరువాత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశించి కృష్ణా నదిలో కలిసిపోతుంది.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=భద్ర_నది&oldid=1900427" నుండి వెలికితీశారు