Jump to content

భరారిసైన్

అక్షాంశ రేఖాంశాలు: 30°05′53″N 79°15′55″E / 30.0981215°N 79.2651987°E / 30.0981215; 79.2651987
వికీపీడియా నుండి
భరారిసైన్
ఉత్తరాఖండ్ వేసవి రాజధాని
భరారిసైన్ is located in Uttarakhand
భరారిసైన్
భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లో స్థానం
భరారిసైన్ is located in India
భరారిసైన్
భరారిసైన్ (India)
Coordinates: 30°05′53″N 79°15′55″E / 30.0981215°N 79.2651987°E / 30.0981215; 79.2651987
దేశం India
రాష్ట్రంఉత్తరాఖండ్
జిల్లాచమోలి
తహసీల్గైర్సైన్
Elevation
2,390 మీ (7,840 అ.)
భాషలు
 • అధికారికహిందీ , సంస్కృతం
 • ప్రాంతీయగర్హ్వాలీ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
246428
ప్రాంతీయ ఫోన్‌కోడ్01363
Vehicle registrationUK-11
లోక్‌సభ నియోజకవర్గంగర్హ్వాల్
విధానసభ నియోజకవర్గంకర్ణప్రయాగ్

భరారిసైన్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వేసవి రాజధాని.[1] ఇది చమోలి జిల్లాలోని గైర్‌సైన్ తహసిల్‌లో,గైర్‌సైన్ పట్టణానికి 14 కి.మీ దూరంలో ఉంది. [2]

చరిత్ర

[మార్చు]

ఉత్తరాఖండ్ రాష్ట్ర హోదాపై, కొంతమంది కార్యకర్తలు గైర్‌సైన్‌ను కొత్త రాష్ట్ర రాజధానికి అనువైన ప్రదేశంగా భావించారు.[3] కానీ డెహ్రాడూన్ తాత్కాలిక రాజధానిగా మారింది.శాశ్వత రాజధాని స్థానాన్ని నిర్ణయించడానికి ఏర్పాటు చేసిన విఎన్. దీక్షిత్ కమీషన్, గైర్‌సైన్ భూ ప్రాంతం భూకంపాలకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తిరస్కరించింది.[1] 2012లో స్థానిక డిమాండ్ల కారణంగా అప్పటి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ గైర్‌సైన్‌లో క్యాబినెట్ సమావేశాలు నిర్వహించి భరారిసైన్‌లో శాసనసభ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు.[2]

విధాన సభ సముదాయం

[మార్చు]

శాసనసభ భవనం 47 ఎకరాలు (19 హెక్టార్లు) నిర్మించటానికి ₹150 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయబడింది. వేసవిలో శాసనసభ సమావేశాల కోసం అధికారులు డెహ్రాడూన్ నుండి ప్రభుత్వ పాలక పత్రాలతో పాటు భరారిసైన్‌కు వెళతారు. మంచు కురిసే చలికాలంలో శాసనసభ భవన సముదాయం మూసి ఉంచబడుతుంది. [4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Gairsain Declared as the New Summer Capital of Uttarakhand". TheQuint (in ఇంగ్లీష్). IANS. 8 June 2020. Retrieved 2 December 2021.
  2. 2.0 2.1 "Explained: Why Uttarakhand will have a second capital in Gairsain". The Indian Express (in ఇంగ్లీష్). 2020-06-09. Retrieved 2021-11-29.
  3. "Areas between Gairsain, Bhararisain to be developed as smart". Business Standard India. PTI. 4 November 2014. Retrieved 2 December 2021.
  4. "Explained: Why Uttarakhand will have a second capital in Gairsain". The Indian Express (in ఇంగ్లీష్). 2020-06-09. Retrieved 2021-11-29.