ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

భారతదేశములోని ఉత్తరాఖండ్ రాష్ట్రపు ముఖ్యమంత్రుల జాబితా.

సూచిక: భాజాకా
భారత జాతీయ కాంగ్రేసు
భాజపా
భారతీయ జనతా పార్టీ
క్ర.సం. పేరు ప్రారంభము అంతము పార్టీ
1 నిత్యానంద్ స్వామి నవంబర్ 9, 2000 అక్టోబర్ 28, 2001 భారతీయ జనతా పార్టీ
2 భగత్ సింగ్ కోషియారీ అక్టోబర్ 29, 2001 మార్చి 1, 2002 భారతీయ జనతా పార్టీ
3 నారాయణదత్ తివారీ మార్చి 2, 2002 మార్చి 4, 2007 భారత జాతీయ కాంగ్రేసు
4 భువన్ చంద్ర ఖండూరీ మార్చి 8, 2007 జూన్ 23, 2009 భారతీయ జనతా పార్టీ
5 రమేష్ పోఖ్రియాల్ జూన్ 24, 2009 సెప్టెంబరు 10, 2011 భారతీయ జనతా పార్టీ
6 భువన్ చంద్ర ఖండూరీ సెప్టెంబరు 11, 2011 మార్చి 13, 2012 భారతీయ జనతా పార్టీ
6 విజయ్ బహుగుణా మార్చి 13, 2012 ప్రస్తుతం భారత జాతీయ కాంగ్రేసు

విజయ్ బహుగుణా భువన్ చంద్ర ఖండూరీ రమేష్ పోఖ్రియాల్ భువన్ చంద్ర ఖండూరీ నారాయణదత్ తివారీ భగత్ సింగ్ కోషియారీ నిత్యానంద్ స్వామి