ఉత్తరాఖండ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Uttarakhand Legislative Assembly
Uttarakhand Vidhan Sabha
4th Assembly
రకం
రకం
Unicameral
కాల పరిమితులు
5 years
చరిత్ర
స్థాపితం14 February 2002
అంతకు ముందువారుInterim Uttarakhand Assembly
సీట్లు70
ఎన్నికలు
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
14 February 2022
తదుపరి ఎన్నికలు
2027
సమావేశ స్థలం
Vidhan Sabha Bhavan, Gairsain (summer)
Vidhan Sabha Bhavan, Dehradun (winter)
వెబ్‌సైటు
Uttarakhand Legislative Assembly

ఉత్తరాఖండ్ శాసనసభ అనేది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన ఏకసభ్య శాసనసభ.శాసనసభ స్థానాలు 70 ఉన్నాయి.[1] రాష్ట్ర రాజధానులుగా డెహ్రాడూన్, గైర్సైన్ ఉన్నాయి. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ ఎన్నికైన సభ్యుల పదవీకాలం ఐదేళ్లు. ఇందులో ప్రస్తుతం 70 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఒకే స్థాన నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికయ్యారు.[2] ప్రస్తుతం షెడ్యూల్డ్ కులాలకు 13 స్థానాలు, షెడ్యూల్డ్ తెగలకు 2 స్థానాలు కేటాయించబడ్డాయి.

ఉత్తరాఖండ్ శాసనసభ నియోజకవర్గాలు స్థానం సూచించే పటం

నియోజకవర్గాల జాబితా

[మార్చు]

2008లో శాసనసభ నియోజకవర్గాల డీలిమిటేషన్ ప్రకారం ఉత్తరాఖండ్ శాసనసభ నియోజకవర్గాల జాబితా క్రింది విధంగా ఉంది [3][4]

నియోజకవర్గం జిల్లా లోక్‌సభ

నియోజకవర్గం

ఒటర్లు
(2022 నాటికి)[5]
సంఖ్య. పేరు కేటాయింపు
(ఎస్.సి/ఎస్.టి/

ఏదీ కాదు)

సంఖ్య. పేరు కేటాయింపు
(ఎస్.సి/

ఎస్.టి/ఏదీ కాదు)

1 పురోలా ఎస్.సి ఉత్తరకాశి 1 తెహ్రీ గర్వాల్ ఏదీ కాదు 73,788
2 యమునోత్రి ఏదీ లేదు 75,821
3 గంగోత్రి 86,938
4 బద్రీనాథ్ చమోలి 2 గర్హ్వాల్ 1,02,237
5 తరాలి ఎస్.సి 1,02,789
6 కర్ణప్రయాగ్ ఏదీ లేదు 94,018
7 కేదార్‌నాథ్ రుద్రప్రయాగ్ 89,829
8 రుద్రప్రయాగ్ 1,03,675
9 ఘన్సాలీ ఎస్.సి తెహ్రీ గఢ్వాల్ 1 తెహ్రీ గర్వాల్ 98,409
10 దేవప్రయాగ్ ఏదీ లేదు 2 గర్హ్వాల్ 86,070
11 నరేంద్రనగర్ 91,540
12 ప్రతాప్‌నగర్ 1 తెహ్రీ గర్వాల్ 85,229
13 తెహ్రీ 84,207
14 ధనౌల్తి 86,036
15 చక్రతా ఎస్.టి డెహ్రాడూన్ 1,05,064
16 వికాస్‌నగర్ ఏదీ లేదు 1,07,308
17 సహస్పూర్ 1,71,762
18 ధరంపూర్ 5 హరిద్వార్ 2,06,737
19 రాయ్‌పూర్ 1 తెహ్రీ గర్వాల్ 1,77,176
20 రాజ్‌పూర్ రోడ్ ఎస్.సి 1,19,301
21 డెహ్రాడూన్ కంటోన్మెంట్ ఏదీ లేదు 1,34,911
22 ముస్సోరి 1,31,816
23 దోయివాలా 5 హరిద్వార్ 1,65,776
24 రిషికేశ్ 1,67,924
25 హరిద్వార్ హరిద్వార్ 1,49,108
26 బి.ఎచ్.ఇ.ఎల్. రాణిపూర్ 1,63,883
27 జ్వాలాపూర్ ఎస్.సి 1,16,836
28 భగవాన్‌పూర్ 1,23,476
29 ఝబ్రేరా 1,21,491
30 పిరాన్ కలియార్ ఏదీ లేదు 1,27,118
31 రూర్కీ 1,21,468
32 ఖాన్‌పూర్ 1,47,459
33 మంగ్లౌర్ 1,15,978
34 లక్సర్ 1,02,483
35 హరిద్వార్ రూరల్ 1,30,882
36 యమకేశ్వర్ పౌడీ గఢ్వాల్ 2 గర్హ్వాల్ 88,734
37 పౌరి ఎస్.సి 93,158
38 శ్రీనగర్ ఏదీ లేదు 1,07,347
39 చౌబట్టాఖల్ 91,136
40 లాన్స్‌డౌన్ 83,460
41 కోట్‌ద్వార్ 1,15,891
42 ధార్చుల పితోరాగఢ్ 3 అల్మోరా SC 87,747
43 దీదిహాట్ 82,849
44 పిథోరఘర్ 1,09,705
45 గంగోలిహాట్ ఎస్.సి 1,02,791
46 కాప్‌కోట్ ఏదీ లేదు బాగేశ్వర్ 99,309
47 బాగేశ్వర్ ఎస్.సి 1,18,311
48 ద్వారాహత్ ఏదీ లేదు అల్మోరా 92,567
49 సాల్ట్ 97,035
50 రాణిఖేత్ 79,653
51 సోమేశ్వర్ ఎస్.సి 87,411
52 అల్మోరా ఏదీ లేదు 90,372
53 జగేశ్వర్ 93,523
54 లోహాఘాట్ చంపావత్ 1,07,240
55 చంపావత్ 96,016
56 లాల్కువాన్ నైనిటాల్ 4 నైనిటాల్–ఉధంసింగ్ నగర్ ఏదీ కాదు 1,20,392
57 భీమ్‌తాల్ 1,00,634
58 నైనిటాల్ ఎస్.సి 1,09,970
59 హల్ద్వాని ఏదీ లేదు 1,51,396
60 కలదుంగి 1,71,639
61 రామ్‌నగర్ 2 గర్హ్వాల్ 1,21,868
62 జాస్పూర్ ఉదంసింగ్ నగర్ 4 నైనిటాల్–ఉధంసింగ్ నగర్ 1,32,654
63 కాశీపూర్ 1,76,740
64 బాజ్‌పూర్ ఎస్.సి 1,51,666
65 గదర్‌పూర్ ఏదీ లేదు 1,43,746
66 రుద్రపూర్ 1,92,593
67 కిచ్చ 1,39,525
68 సితార్‌గంజ్ 1,22,713
69 నానక్‌మట్ట ఎస్.టి 1,23,694
70 ఖతిమా ఏదీ లేదు 1,20,145

మూలాలు

[మార్చు]
  1. "List of constituencies (District Wise) : Uttarakhand 2022 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  2. "Results 2012 - Uttarakhand State" (PDF). Retrieved 13 June 2021.
  3. "Assembly constituencies and Parliamentary constituencies". Archived from the original on 19 June 2009. Retrieved 19 June 2009.
  4. "Assembly Constituencies". Archived from the original on 1 December 2010. Retrieved 1 December 2010.
  5. "Uttarakhand State General Assembly Election - 2022 - AC wise Voter Turnout" (PDF). ceo.uk.gov.in. 1 March 2022. Archived (PDF) from the original on 1 March 2022. Retrieved 8 April 2022.