Jump to content

భలే పోలీస్

వికీపీడియా నుండి
‌భలే పోలీస్
(1998 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ విశ్వకర్మ ఫిల్మ్స్
భాష తెలుగు

భలే పోలీస్ 1998 ఏప్రిల్ 9న విడుదలైన తెలుగు సినిమా. విశ్వకర్మ ఫిల్మ్స్ బ్యానర్ పై చంద్రకాంత్ పోథ్ధర్ నిర్మించిన ఈ సినిమాకు ఎన్.వి.కృష్ణ దర్శకత్వం వహించాడు. ఆలీ, దేవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాను కె. నాగార్జున రెడ్డి సమర్పణ చేసాడు. [1]

తారాగణం

[మార్చు]
  • దేవి
  • అలీ
  • రీతూ శిల్ప
  • అంజలి
  • బాబూ మోహన్
  • అంజు
  • కరాటే ఉమ
  • పార్వతి
  • లత
  • తార
  • రాగిణి
  • కళ్లు రాజేశ్వరి
  • ధర్మవరపు సుబ్రహ్మణ్యం
  • ప్రసాద్ రెడ్డి
  • వివేకానంద రెడ్డి
  • ఏసూరి రామమూర్తి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్.వి.కృష్ణ
  • సంగీతం: గుణసింగ్, విజయ్
  • కధ: ఎన్.వి.కృష్ణ
  • మాటలు, పాటలు: ఎన్.వి.కృష్ణ
  • నేపథ్య గానం: మనో, జిక్కి, చిత్ర, విజయ్
  • ఫోటోగ్రఫీ: మల్లిక్ రాజ్
  • కళ: రవిరాజా
  • నృత్యం: నిక్సన్
  • కూర్పు: సి.ఆర్.పోత్ దార్
  • సహ నిర్మాత: కె.రామాంజనేయ రెడ్డి
  • సమర్పణ: కె.నాగార్జున రెడ్డి
  • నిర్మాత: చంద్రకాంత్ పోత్ దార్
  • నిర్మాణ సంస్థ: విశ్వకర్మ ఫిలింస్
  • విడుదల:09:04:1998.

పాటల జాబితా

[మార్చు]
  1. ఓ కుర్రావాడా నువ్వు పిచ్చిలోన నిన్ను వలచివచ్చా, రచన: ఎన్.వి.కృష్ణ, గానం.
  2. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఆకువక్క పంచిపెట్టు, రచన: ఎన్.వి.కృష్ణ , గానం.
  3. సరిసరి సరసాలమ్మ ... ముద్దులాడి కన్నెలేడీ , రచన: ఎన్.వి.కృష్ణ, గానం.

మూలాలు

[మార్చు]
  1. "Bhale Police (1998)". Indiancine.ma. Retrieved 2020-08-25.

బాహ్య లంకెలు

[మార్చు]