భవానీపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"భవానీపురం" కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలానికి చెందిన గ్రామం.

భవానీపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521149
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

శ్రీనివాస నగర్ కాలని, రామరాజుపాలెం, ఆకులమన్నాడు

సమీప మండలాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

భవానీపురం గ్రామము మరియు కోడూరు మండలంలోని ఉల్లిపాలెం మధ్యన, 77.5 కోట్ల అంచనా వ్యయంతో, ఒక వంతెన నిర్మించనున్నారు. ఈ పనికి టెండర్లు గూడా పిలిచారు. [1]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 69 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండలం ప్రాథమిక పాఠశాల

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామములోని ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

మూలాలు[మార్చు]

[1] ఈనాడు అమరావతి; 2015, జూలై-23; 3వపేజీ.