భాగవతుల సుబ్రహ్మణ్యం
స్వరూపం
భాగవతుల సుబ్రహ్మణ్యం తెలుగు కథా రచయిత.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆయన శ్రీకాకుళం జిల్లా లోని వీరఘట్టాం గ్రామంలో ఆగస్టు 2 1958న జన్మించాడు. ఆయన వాడుక పేరు వజ్రపాణి/సుహృల్లేఖ/హరిచందన. ఆయన తొలికథ ఫిబ్రవరి 16 1979 న ప్రచురించబడినది.[1]
- అష్టాదశ పురాణాలు
- భతృహరి సుభాషితాలు
- ధర్మసింధు
- మనుస్మృతి
- నిర్ణయ సింధు
- సంపూర్ణ భారతదేశ యాత్రా దర్శిని
- శ్రీ భగవద్గీత
- శ్రీ గరుడ పురాణం
- శ్రీ శివపురాణం
- శ్రీ త్యాగరాజు కీర్తనలు
- శ్రీ విష్ణు పురాణం
- వేమన పద్యరత్నాకరము[3]
కథలు
[మార్చు]ఆయన కథలు వివిధ పత్రికలలో ప్రచురితం అయ్యాయి. కథానిలయం లో కొన్ని లభిస్తాయి.
| కథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది |
|---|---|---|---|
| అంతరంగం కథనం | ఆంధ్రప్రభ | వారం | 1975-10-08 |
| అంతే మరి! | ఆంధ్రపత్రిక | వారం | 1979-06-29 |
| అధ్యక్షరాక్షసీయం | ఆంధ్రభూమి | ఆదివారం | 2000-11-26 |
| ఆగిపోయిన కథ | ఆంధ్రప్రభ | వారం | 1980-07-30 |
| ఓ మహాత్మా! ఓ మహర్షీ! | ఆంధ్రజ్యోతి (దీపావళి) | వార్షిక | 1996-11-10 |
| కాంప్లికేటెడ్ కేస్ | జ్యోతి | మాసం | 1982-12-01 |
| చైత్రంలో చిరుజల్లు | చతుర | మాసం | 1993-10-01 |
| డైరీ | ఆంధ్రపత్రిక | వారం | 1979-02-16 |
| ధ్వజస్తంభ ప్రతిష్ఠ | భారతి | మాసం | 1986-01-01 |
| నగరం... | ఆంధ్రభూమి | వారం | 1998-08-06 |
| నగరాలు ఎదుగుతున్నాయి | ఆంధ్రభూమి | ఆదివారం | 1997-05-18 |
| నచిత్ర...పత్రిక | ఆంధ్రప్రభ | వారం | 1996-06-05 |
| నిశితీక్షడు | ఆంధ్రప్రభ | ఆదివారం | 1996-10-13 |
| పేపర్ దోసె | ఆంధ్రప్రభ | వారం | 1988-01-20 |
| పేపర్ స్నేక్స్ | రచన | మాసం | 1999-10-01 |
| భలే'బలీ'యం | ఆంధ్రజ్యోతి | వారం | 1997-06-13 |
| రైలుపట్టాలు | భారతి | మాసం | 1984-02-01 |
| వాయిదాల వలయం | ఆంధ్రప్రభ | వారం | 1988-12-28 |
| వి (దేశీ) ఫణి | విపుల | మాసం | 1995-10-01 |
| వెదురు పడవలు | ఆంధ్రపత్రిక | వారం | 1985-02-22 |
| సన్మాన పదసోపానపటము | రచన | మాసం | 1993-08-01 |
| సూపర్ హిట్ | చతుర | మాసం | 1996-04-01 |
| సెల్ఫ్ మర్డర్ మేడ్ ఈజీ | రచన | మాసం | 1996-05-01 |