భారతదేశంలో జరిగిన కుంభకోణాల జాబితా
Appearance
ఈ కింద ఇచ్చిన జాబితాలో భారతదేశంలో ఇప్పటి వరకూ నిరూపణ అయిన కుంభకోణాలు ఉన్నాయి. ఇందులో రాజకీయ, ఆర్థిక, సంస్థాపరమైన కుంభకోణాలు ఉన్నాయి. కుంభకోణం నమోదైన మొదటి తేదీ ఏడాది జాబితాకు పరిగణించబడింది.
1950లు
[మార్చు]- 1958 ముంధ్రా కుంభకోణం (₹1.2 కోట్లు)
1970లు
[మార్చు]- 1971 నాగర్వాలా కేసు (₹60 లక్షలు)
- 1974 మారుతి
- 1976 కువో నూనే (₹2.2 కోట్లు)
1980లు
[మార్చు]- 1981 సిమెంట్ కుంభకోణం (₹300 కోట్లు) [1]
- 1985 దాణా కుంభకోణం (₹9.5 కోట్లు) [4][5][6][7][8]
- 1987 HDW జలాంతర్గామి అపవాదు[9][10]
- 1987 బోఫోర్స్ కుంభకోణం
- 1989 సెయింట్ కిట్స్ ఫోర్జరీ
1990లు
[మార్చు]- 1992 భారత స్టాక్ మార్కెట్ కుంభకోణం (₹5000 కోట్లు)
- బాబన్‌రావ్ ఘోలప్ అక్రమాస్తుల కేసు
- 1996 జయలలిత అక్రమాస్తుల కేసు
- చెప్పులుకుట్టేవారి స్కాము
- 1998 అజ్మేర్ మానభంగం కేసు
- 1998 అనుభవ్ వృక్షారోపణ కుంభకోణం
- జలగాఁవ్ హౌసింగ్ కుంభకోణం
- షేరేగర్ కుంభకోణం
- ఐస్‌క్రీం పార్లర్ సెక్స్ అపవాదు
- 1996 సుఖ్రాం టెలికాం పనిముట్ల అపవాదు
- సీ ఆర్ భన్సాలి కుంభకోణం (₹1100 కోట్లు)
- ఎరువుల దిగుమతి కుంభకోణం (₹133 కోట్లు)
- మేఘాలయ అడవుల కుంభకోణం (₹300 కోట్లు)
- నచ్చినవారికి కేటాయింపుల కుంభకోణం (₹5000 కోట్లు)
- యుగొస్లావ్ దీనార్ కుంభకోణం (₹400 కోట్లు)
- పురూలియా ఆయుధ విరమణ కేసు
- చక్కెర దిగుమతి కుంభకోణం
- పామోలిన్ నూనె దిగుమతి కుంభకోణం (కేరళ)
- ఇండియన్ బ్యాంక్ అపవాదు (₹1300 కోట్లు)
- ఎయిర్‌బస్ అపవాదు
- హవాలా అపవాదు
- ఎస్‌ఎన్‌సీ-లావలిన్ కేరళ హైడ్రోఎలక్ట్రిక్ అపవాదు (₹374 కోట్లు)
- ప్రేం ఖండూ తుంగన్ గ్రాఫ్ట్ కేసు
2000లు
[మార్చు]2000
[మార్చు]- భారత్-సౌత్ ఆఫ్రికా క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ అపవాదు
2001
[మార్చు]- ఆపరేషన్ వెస్ట్ ఎండ్
- కేతన్ పారేఖ్ సెక్యూరిటీస్ కుంభకోణం (₹32 కోట్లు)
- కలకత్తా స్టాక్ ఎక్స్చేంజ్ కుంభకోణం
- రోషిని చట్టం అవినీతి కుంభకోణం
2002
[మార్చు]- స్టాంప్ పేపర్ల కుంభకోణం (₹20,000 కోట్లు)
- ప్రావిడెంట్ ఫండ్ కుంభకోణం
- తాజ్ కారిడార్ కేసు
=2003
[మార్చు]- హడ్కో కుంభకోణం
- ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ స్కాలర్షిప్పుల కుంభకోణం
- ఉత్తర్ ప్రదేశ్ ఆహార ధాన్యాల కుంభకోణం
- హర్యాణా టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం
2004
[మార్చు]- తాజ్ కోఆపరేటివ్ గ్రూప్ హౌసింగ్ స్కీము కుంభకోణం (₹4500 కోట్లు)
- ఐపిఓ కుంభకోణం
- బీహార్ వరద-సాయం కుంభకోణం (₹17 కోట్లు)
- నూనెకి ఆహారం అపవాదు
2005
[మార్చు]- భాను ప్రతాప్ సాహీ అక్రమాస్తుల కేసు, ఝార్ఖండ్ వైద్య పనిముట్ల కుంభకోణం
- స్కార్పీన్ జలాంతర్గాముల ఒప్పందం కుంభకోణం[1][2][3]
2006
[మార్చు]- పంజాబ్ నగర కేంద్ర ప్రాజెక్ట్ కుంభకోణం (₹1500 కోట్లు)
- ఉత్తర్‌ప్రదేశ్ ఆయుర్వేద కుంభకోణం (₹26 కోట్లు)
- జలసేన వార్ రూమ్ రహస్యాల వెల్లడి (US$600 కోట్లు)
- డబ్బుకు ఫత్వాల అపవాదు
2008
[మార్చు]- హసన్ అలీ ఖాన్ మనీ లాండరింగ్ కేసు
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ సౌరాష్ట్ర కుంభకోణం (₹95 కోట్లు)
- ఆర్మీ రేషన్ కుంభకోణం (₹5000 కోట్లు)
- పాౙీ ఫోరెక్స్ కుంభకోణం (₹800 కోట్లు)
- న్యాయాధిపతి తలుపు వద్ద డబ్బు కుంభకోణం
- 2G స్పెక్ట్రం కేసు (ఇంకా నిర్ధారణ కాలేదు)
- కరెంట్-దొంగతనం అపవాదు
- నోటుకు వోటు అపవాదు
2009
[మార్చు]- గోవా ఎస్‌ఈజెడ్ కుంభకోణం
- జెవిజి కుంభకోణం
- బుయ్యం ఎగుమతి కుంభకోణం (₹2500 కోట్లు)
- ఒడిశా ధాన్యం కుంభకోణం
- సుఖ్‌నా (దార్జీలింగ్) భూకుంభకోణం
- వసుంధరా రాజే దీన్‌దయాల్ ఉపాధ్యాయ ట్రస్ట్ భూకుంభకోణం
- ఆస్ట్రల్ బొగ్గు కుంభకోణం (₹1000 కోట్లు)
- గుజరాత్ VDSGCU చెరుకు కుంభకోణం (₹18.7 కోట్లు)
- మధు కోడా అక్రమాస్తుల కేసు
- సత్యం అపవాదు
2010లు
[మార్చు]2010
[మార్చు]- హౌసింగ్ లోన్ కుంభకోణం
- ఇస్రో S-band కుంభకోణం (₹200 కోట్లు)
- ఆంధ్రప్రదేశ్ ఎమార్ కుంభకోణం (₹2500 కోట్లు)
- కర్నాటక భూకుంభకోణం
- కర్నాటక హౌసింగ్-బోర్డ్ కుంభకోణం (₹35 కోట్లు)
- ఉత్తరాఖండ్ భూకుంభకోణం[121][122]
- మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లంచం అపవాదు
- చండీగఢ్ బూత్ కుంభకోణం
- ఒడిశా అక్రమ మైనింగ్ కుంభకోణం (₹592.03 కోట్లు)
- 2010 కామన్‌వెల్త్ క్రీడలు
- మహారాష్ట్ర ఆదర్ష్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం
- గెగాంగ్ అపాంగ్ PDS కుంభకోణం (₹10000 కోట్లు)
2011
[మార్చు]- బెళెకేరి పోర్ట్ కుంభకోణం, ప్రజా ధనానికి ₹35,000 కోట్ల నష్టం (దాదాపు US$600 కోట్లు)
- తత్రా కుంభకోణం (₹750 కోట్లు)
- జాతీయ సాంకేతిక పరిశోధనా సంస్థ కుంభకోణం (₹800 కోట్లు)
- గోవా మైనింగ్ కుంభకోణం
- బ్రుహత్ బెంగళూరు మహానగరపాలికె కుంభకోణం (₹3207 కోట్లు)
- హిమాచల్ ప్రదేశ్ హౌసింగ్ కుంభకోణం
- పూణే హౌసింగ్ కుంభకోణం
- పూణే భూకుంభకోణం
- ఒడిశా పప్పుగింజల కుంభకోణం (₹700 కోట్లు)
- కేరళ పెట్టుబడుల కుంభకోణం (₹1000 కోట్లు)
- ముంబై సేల్స్ ట్యాక్స్ ఫ్రాడ్ (₹10 00 కోట్లు)
- మహారాష్ట్ర education కుంభకోణం (₹1000 కోట్లు)
- మహారాష్ట్ర public distribution system కుంభకోణం
- ఉత్తర్ ప్రదేశ్ Teacher Eligibility Test కుంభకోణం
- ఉత్తర్ ప్రదేశ్ Mahatma Gandhi National Rural Employment Guarantee Act (MGNREGA) కుంభకోణం
- ఒడిశా MGNREGA కుంభకోణం
- Indian Air Force land కుంభకోణం
- Bihar solar lamp కుంభకోణం (₹40 కోట్లు)
- B. L. Kashyap, Employees' Provident Fund Organisation కుంభకోణం (₹169 కోట్లు)
- అస్సాం education కుంభకోణం
- పూణే ULC కుంభకోణం
2012
[మార్చు]- Aadhaar కుంభకోణం
- ఆంధ్రప్రదేశ్ liquor కుంభకోణం
- Bengaluru mayor's fund కుంభకోణం
- Bharat Earth Movers housing-society కుంభకోణం
- దిల్లీ surgical-glove procurement కుంభకోణం
- DIAL కుంభకోణం (₹1,66,972 కోట్లు)
- Flying Club fraud – ₹190 కోట్లు (US$24 కోట్లు)
- Foreign exchange derivatives కుంభకోణం (₹32000 కోట్లు)
- Girivan land కుంభకోణం
- Granite కుంభకోణం in Tamil Nadu (about ₹160 00 కోట్లు (US$2.0 00 కోట్లు) )
- Haryana forest కుంభకోణం
- Himachal Pradesh pulse కుంభకోణం
- బొగ్గు క్షేత్రాల కేటాయింపు కుంభకోణం (Not Proved)
- Jalgaon housing కుంభకోణం
- జమ్మూ & కశ్మీర్ Cricket Association కుంభకోణం (about ₹50 కోట్లు)
- జమ్మూ & కశ్మీర్ PHE కుంభకోణం
- జమ్మూ & కశ్మీర్ recruitment కుంభకోణం
- జమ్మూ & కశ్మీర్ exam అపవాదు
- కర్నాటక Wakf Board Land కుంభకోణం
- మహారాష్ట్ర stamp duty కుంభకోణం (₹6.4 00 కోట్లు)
- మహారాష్ట్ర land కుంభకోణం
- మహారాష్ట్ర Housing and Area Development Authority repair కుంభకోణం (₹100 కోట్లు)
- మహారాష్ట్ర Irrigation కుంభకోణం (about ₹72000 కోట్లు)
- Ministry of External Affairs gift కుంభకోణం
- MSTC gold-export కుంభకోణం (₹464 కోట్లు)
- Nayagaon, Punjab land కుంభకోణం
- NHAI allegations – The World Bank's Institutional Integrity Unit identified fraud and corruption, requesting an investigation
- NHPC cement కుంభకోణం
- Patiala land కుంభకోణం (₹250 కోట్లు)
- Punjab paddy కుంభకోణం (₹18 కోట్లు)
- Ranchi real-estate కుంభకోణం
- Service Tax and Central Excise fraud (₹19,000 కోట్లు)
- Tax refund కుంభకోణం (₹3 కోట్లు)
- Taxpayer identification number కుంభకోణం
- Toilet కుంభకోణం
- ఉత్తర్ ప్రదేశ్ NRHM కుంభకోణం
- Ultra Mega Power Projects కుంభకోణం – The central government lost ₹290.33 00 కోట్లు (US$3.6 00 కోట్లు) due to undue benefits to Reliance Power.
- ఉత్తర్ ప్రదేశ్ elephant-memorial కుంభకోణం (₹1,400 కోట్లు)
- ఉత్తర్ ప్రదేశ్ horticulture కుంభకోణం (₹70 కోట్లు)
- ఉత్తర్ ప్రదేశ్ Labour and Construction Co-operative Federation కుంభకోణం
- ఉత్తర్ ప్రదేశ్ palm tree plantation కుంభకోణం (₹550 కోట్లు)
- ఉత్తర్ ప్రదేశ్ seed కుంభకోణం (₹500 కోట్లు)
- ఉత్తర్ ప్రదేశ్ stamp duty కుంభకోణం (₹1,200 కోట్లు)
2013
[మార్చు]- Virbhadra Singh bribery controversy (₹2.4 కోట్లు)
- Madhya Pradesh pre-medical test కుంభకోణం
- Madhya Pradesh wheat-procurement కుంభకోణం (₹4 కోట్లు)
- Arvind and Tinoo Joshi disproportionate-assets case (Madhya Pradesh)
- దిల్లీ-Gurgaon Toll Plaza కుంభకోణం
- Employees' Provident Fund Organisation కుంభకోణం
- Haryana seed కుంభకోణం (₹5 కోట్లు)
- Directorate General of Civil Aviation "free ticket" కుంభకోణం
- Leave Travel Concession కుంభకోణం
- Telangana rape victim names & Mother reaction 2019
- NSEL case (₹5,500 కోట్లు)
- Railway iron ore freight కుంభకోణం (₹17,000 కోట్లు)
- ఉత్తర్ ప్రదేశ్ illegal sand mining
- Vodafone tax controversy[307] (₹11,000 కోట్లు)
- Railway bribery కుంభకోణం
- 2013 Indian Premier League spot-fixing and betting case
- 2013 Kerala solar panel కుంభకోణం
- Odisha land-allotment కుంభకోణం
- 2013 Indian helicopter bribery అపవాదు
- Madhya Pradesh Scholarship కుంభకోణం
- Saradha Group financial అపవాదు
- MBBS seats కుంభకోణం
2014
[మార్చు]- ముంబై International Airport కుంభకోణం
- Aavin కుంభకోణం
- SmartCity, Kochi కుంభకోణం
- Cash for MLC seat కుంభకోణం
- Pratapsingh Rane bribery case
- Illegal mining in the Aravalli Range (Haryana and Rajasthan)
- Siliguri Jalpaiguri Development Authority కుంభకోణం, West Bengal (₹200 కోట్లు)
- Reliance Jio spectrum-auction-rigging కుంభకోణం
- Odisha industrial-land mortgage కుంభకోణం (₹52,000 కోట్లు)
- National Herald land కుంభకోణం
- వ్యాపం కుంభకోణం
- Madhya Pradesh farmer welfare and agriculture development minister Gauri Shankar Chaturbhuj Bisen disproportionate assets case (₹2,000 crore)
- Hari Kumar Jha disproportionate assets case (₹15 crore)
- Nationalist Congress Party (NCP) unaccounted-cash case (₹34 crore)
- Haryana Urban Development Authority (HUDA) discretionary quota plot కుంభకోణం
- Jyotiraditya Madhavrao Scindia land-grab case
- R. C. Kuriel disproportionate assets case (Madhya Pradesh)
- Mayank Jain disproportionate assets case
- Rajasthan Housing Board (RHB) arbitrary lease allotment of property
- HPCA illegal land-allotments అపవాదు[367][368]- Prem Kumar Dhumal and Anurag Thakur have been charge sheeted in HPCA కుంభకోణం.
- Indian Railways-RailTel Corporation of India mobile కుంభకోణం
- Hindustan Aeronautics Limited and Rolls-Royce defence కుంభకోణం (₹10,000 crore)
- Air India Family Fare Scheme కుంభకోణం
- Bokaro Steel Plant recruitment కుంభకోణం
- Gujarat arbitrary land-allotments అపవాదు
- Kribhco and Yara International fertilizer fraud controversy
- దిల్లీ Jal Board కుంభకోణం (₹10,000 crore)
- Indian Railways "emergency quota" ticket కుంభకోణం
- Cremation shed కుంభకోణం- Rajya Sabha MP T. M. Selvaganapathy was sentenced to two years and resigned for corruption.
- మహారాష్ట్ర money laundering - A special investigative team was formed to probe Chhagan Bhujbal and his family.
- ↑ "No headway in Rs 16,000 cr submarine scam probe". Archived from the original on 28 September 2013. Retrieved 25 September 2013.
- ↑ "Scorpene deal hit by scam". The Financial Express. New Delhi, India. 4 October 2005. Archived from the original on 15 June 2013. Retrieved 11 October 2011.
- ↑ "A Sea of Subterfuge". Outlook India. India. 21 January 2008. Archived from the original on 27 January 2011. Retrieved 11 October 2011.