భావ
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
భావ తెలుగు సంవత్సరాలలో ఎనిమిదవ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం శ్రీముఖ, తర్వాత సంవత్సరం యువ. భావ అంటే భావ రూపుడిగా ఉన్న నారాయణుడు. ఈయనే భావ నారాయణుడు. ఈయన ఎవరని విశ్లేషిస్తే సృష్టికి ముందు సంకల్పం చేసే బ్రహ్మ అని పండితులు వివరిస్తున్నారు. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
భావ నామ సంవత్సరం 60 తెలుగు సంవత్సరాలలో ఎనిమిదవది. సా.శ. 1934-1935, 1994-1995లో వచ్చిన తెలుగు సంవత్సరానికి భావ అని పేరు.
1994 : భావ నామ సంవత్సరం 11 ఏప్రిల్ 1994 సోమవారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 1 ఏప్రిల్ 1995 శనివారం యువ నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "భావ"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 8 | భావ | 14-15 | 74-75 | 134-135 | 194-195 | 254-255 | 314-315 | 374-375 | 434-435 | 494-495 | 554-555 | 614-615 | 674-675 | 734-735 | 794-795 | 854-855 | 914-915 | 974-975 | 1034-1035 | 1094-1095 | 1154-1155 | 1214-1215 | 1274-1275 | 1334-1335 | 1394-1395 | 1454-1455 | 1514-1515 | 1574-1575 | 1634-1635 | 1694-1695 | 1754-1755 | 1814-1815 | 1874-1875 | 1934-1935 | 1994-1995 | 2054-2055 | 2114-2115 | 2174-2175 | 2234-2235 | 2294-2295 | 2354-2355 | 2414-2415 | 2474-2475 | 2534-2535 | 2594-2595 | 2654-2655 | 2714-2715 | 2774-2775 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- కార్తీక శుద్ధ పాడ్యమి : మద్ది వెంకట సుబ్బయ్య - దాత, ప్రజా సేవకులు.
- పట్రాయని నరసింహశాస్త్రి సాలూరు పెదగురువుగా పేరొందిన సంగీత విద్వాంసులు.
- 1994 జ్యేష్ఠ శుద్ధ షష్ఠి : తాతా సందీప్ శర్మ - యువ అవధాని, పద్యకవి.[3]
మరణాలు
[మార్చు]2007-2008
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 898.