భోస్లే నారాయణరావు పాటిల్
స్వరూపం
బి. నారాయణరావు పాటిల్ | |||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 2009 - 2014 | |||
ముందు | జి.గడ్డన్న | ||
---|---|---|---|
తరువాత | సముద్రాల వేణుగోపాలాచారి | ||
నియోజకవర్గం | ముధోల్ | ||
ఎమ్మెల్యే
| |||
పదవీ కాలం 1994 - 1999 | |||
ముందు | జి.గడ్డన్న | ||
తరువాత | జి.గడ్డన్న | ||
నియోజకవర్గం | ముధోల్[1] | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1958 భైంసా, నిర్మల్ జిల్లా, తెలంగాణ | ||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | గోపాల్ రావు పటేల్, కమలాబాయి | ||
జీవిత భాగస్వామి | లక్ష్మీబాయి | ||
సంతానం | అఖిలేష్ పటేల్, అర్చన | ||
నివాసం | భైంసా | ||
మతం | హిందూ |
భోస్లే నారాయణరావు పాటిల్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో ముధోల్ అభ్యర్థిగా ప్రకటించింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (28 October 2023). "ముధోల్." Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
- ↑ Andhrajyothy (28 October 2023). "కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారు". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.