Jump to content

భృగు సరస్సు

అక్షాంశ రేఖాంశాలు: 32°17′36″N 77°14′33″E / 32.29342°N 77.24249°E / 32.29342; 77.24249
వికీపీడియా నుండి
(భ్రుగు సరస్సు నుండి దారిమార్పు చెందింది)
భృగు సరస్సు
మే-జూన్ సమయాల్లో భృగు సరస్సు
భృగు సరస్సు is located in Himachal Pradesh
భృగు సరస్సు
భృగు సరస్సు
ప్రదేశంకుల్లు జిల్లా, హిమాచల్ ప్రదేశ్, భారతదేశం
అక్షాంశ,రేఖాంశాలు32°17′36″N 77°14′33″E / 32.29342°N 77.24249°E / 32.29342; 77.24249
రకంఎత్తైన సరస్సు
సరస్సులోకి ప్రవాహంహిమానీనదం, మంచు కరగటం
వెలుపలికి ప్రవాహంలేదు
ఉపరితల ఎత్తు4,235 మీ. (13,894 అ.)

భృగు సరస్సు భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లోగల కుల్లు జిల్లాలో ఉంది. ఇది సుమారు 4,300 మీటర్ల (14,100 అడుగులు) లోతు కలిగి ఉంటుంది.[1]

విస్తీర్ణం

[మార్చు]

ఇది రోహ్తాంగ్ పార్కుకు తూర్పున కలదు. గులాబా గ్రామం నుండి 6 కిలోమీటర్ల (3.7 మైళ్ళు) దూరంలో ఉంది.[2]

చిత్రాలు

[మార్చు]

చరిత్ర

[మార్చు]

పురాణాల ప్రకారం, భృగు మహర్షిసరస్సు దగ్గర ధ్యానం చేయడం వలన దీనికి అతడి పేరు రావడం జరిగింది. అందుకే దీనిని పవిత్రమైనదిగా భావిస్తారు.[3]

నమ్మకాలు

[మార్చు]

భృగు మహర్షి చేసిన ధ్యానం కారణంగా ఈ సరస్సు ఎండిపోకుండా ఎల్లప్పుడూ ఎంతో కొంత నీటిని కలిగి ఉంటుందని స్థానికులు నమ్ముతారు.[4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Bhrigu Lake, Himachal". himachalpradeshtourism.org. Archived from the original on 12 June 2018. Retrieved 4 February 2014.
  2. "Bhrigu Lake Trek". mountainsojourns.com.
  3. "Bhrigu Lake Trek (432.5 m)". geck-co.com. Archived from the original on 22 ఫిబ్రవరి 2014. Retrieved 16 జూలై 2021.
  4. "himachaltourism.gov.in". Archived from the original on 24 March 2010. Retrieved 8 June 2019.