Jump to content

మంగళ గౌరి

వికీపీడియా నుండి

'మంగళ గౌరీ ' తెలుగు చలన చిత్రం 1980 అక్టోబర్ 18 ,న విడుదల.గిరిధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాగంటి మురళి మోహన్, శారద జంటగా నటించారు . స్వామిఅయ్యప్ప పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి సంగీతం కొమ్మినేని చక్రవర్తి అందించారు.

మంగళ గౌరి
(1980 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం గిరిధర్
తారాగణం మురళీమోహన్ ,
శారద ,
రాజబాబు
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ స్వామి అయ్యప్ప పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

మాగంటి మురళీ మోహన్

శారద

గిరిజ

రాజబాబు

మాడా వెంకటేశ్వరరావు

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: గిరిధర్

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

నిర్మాతలు: వాసిరెడ్డి నాగేశ్వరరావు , ఎం.నరసింహారావు

నిర్మాణ సంస్థ: స్వామి అయ్యప్ప పిక్చర్స్

పాటల రచయితలు: వేటూరి, జాలాది

గాయనీ గాయకులు: ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి శైలజ , పి సుశీల, జి.ఆనంద్,చక్రవర్తి

విడుదల:18:10:1980.


పాటల జాబితా

[మార్చు]

1 .శైలకుమారి శివరాణి శరణం నీవే శార్వాణి, రచన: జాలాది రాజారావు, గానం.పులపాక సుశీల

2.అనురాగదేవత నేడే ఈ మూగవీణను మీటే , రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పి. సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

3.ఓవిధి ఎందుకిలా చేస్తావు, రచన: వేటూరి , గానం.పి సుశీల

4.ఓవిధి ఎందుకిలా చేస్తావు , రచన: వేటూరి, గానం.గేదెల ఆనంద్

5.బొబ్బిలి సుబ్బమ్మో సిరి. బుగ్గల బుల్లెమ్మా, రచన: వేటూరి, గానం.జి.ఆనంద్, ఎస్ పి శైలజ, చక్రవర్తి .

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.




"https://te.wikipedia.org/w/index.php?title=మంగళ_గౌరి&oldid=4358847" నుండి వెలికితీశారు