మంచు కొండలు (సినిమా)
Appearance
మంచు కొండలు | |
---|---|
దర్శకత్వం | ఐ.వి.శశి |
రచన | టి.దామోదరన్ (కథ), భూసారపు (మాటలు) |
తారాగణం | రితీష్, సీమ |
సంగీతం | ఇళయరాజా |
నిర్మాణ సంస్థ | సినీరమ |
విడుదల తేదీ | 1982 |
భాష | తెలుగు |
మంచు కొండలు 1982లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1] మలయాళంలో ఐ.వి.శశి దర్శకత్వంలో 1981లో వెలువడిన తుషారం అనే సినిమా దీనికి మాతృక.
నటీనటులు
[మార్చు]- రతీష్
- సీమ
- రాణి పద్మిని
- జోస్
- బాలన్ కె.నాయర్
- కె.జాని
- కంచన్
- లాలు అలెక్స్
- నెల్లికోడ్ భాస్కరన్
- జఫ్ఫార్ ఖాన్
సాంకేతిక వర్గం
[మార్చు]- నిర్మాత: జాన్
- దర్శకుడు: ఐ.వి.శశి
- సంగీతం: ఇళయరాజా
- మాటలు: భూసారపు
- పాటలు: రాజశ్రీ
విశేషాలు
[మార్చు]ఈ చిత్రాన్ని కాశ్మీరులో చిత్రీకరించారు. దీనిని హిందీలో రాజేష్ ఖన్నా హీరోగా ఇన్సాఫ్ మై కరూంగా అనే పేరుతో పునర్మించారు.
మూలాలు
[మార్చు]- ↑ web master. "Manchu Kondalu (I.V. Sasi) 1982". ఇండీయన్ సినిమా. Retrieved 13 September 2022.