మంజరి (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంజరి
(1953 తెలుగు సినిమా)
దర్శకత్వం వై.వి.రావు
తారాగణం సి.హెచ్.నారాయణరావు,
వై.వి.రావు,
వై.రుక్మిణి,
జి.వరలక్ష్మి,
మాధవపెద్ది సత్యం,
వంగర,
సి.వరలక్ష్మి,
శాంతాదేవి,
భానుమతి,
రామశర్మ,
చెన్నూర్,
లీలాబాయి
సంగీతం హెచ్.ఆర్.పద్మనాభశాస్త్రి
ఛాయాగ్రహణం కోట్నిస్
నిర్మాణ సంస్థ వరుణ ఫిల్మ్స్
భాష తెలుగు

మంజరి 1953 జూలై 24న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ వరుణ అండ్ మహాత్మా పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని వై.వి.రావు స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. నారాయణరావు, వై.వి.రావు, మాధవపెద్ది సత్యం, లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు హె.ఆర్.పద్మనాభ శాస్త్రి సంగీతాన్నందించగా, డి.ఎస్.కోట్నీస్ ఛాయాగ్రహణం చేసాడు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కెమేరా: కోట్నీసు
  • సౌండ్ : రంగస్వామి, కరిణియప్పన్, రాజగోపాలు
  • మ్యూజిక్: పద్మనాభశాస్త్రి
  • మేకప్: నారాయణస్వామి, హరిబాబు
  • నృత్యం: వెంపటి
  • దుస్తులు: ఆచార్య
  • ఎడిటింగ్: రాజన్
  • ప్రచారకళ: కె.పరుశురాంసింగ్
  • దర్శకత్వం: వై.వి.రావు

పాటలు

[మార్చు]
  1. . ఓం కాళికాళి కపాలబధ్రకాళి క్షూ మహంకాళి - మాధవపెద్ది
  2. పరిపాలయమాం జననీ కరుణామయీ భవానీ - జి. వరలక్ష్మి
  3. బీదసాదల కాపాడేందుకు కంకణం కట్టాము - బృందం
  4. మరుబారి కోర్వజాలరా ఏరా నా సామి నే నోర్వ్జాలరా -  గాయిని?
  5. మీరే చెప్పండయ్యా న్యాయము మీరే చెప్పండి - కె. రాణి
  6. ఎన్ని మాయలు నేర్చినాడమ్మా ఈ మాధవుడు -
  7. ఓ యువరాజా తీవరపాటు తగదోయి - వై. రుక్మిణి, కె. మల్లిక్
  8. జీవుడికి చేవ వుంటేనే బొందెలో జీవుడుంటేనే -
  9. మహేశ్వరి మహాకాళి పాహిసృష్టి లయంకరి -
  10. రారే నా యెరుక విని పోరే చెలియలారా -
  11. లోకమే శూన్యమాయే ఏకాకినై బ్రతుకనాయె -
  12. సహింపము ఇక సహింపము మగజాతి పౌరుషము -
  13. హా హా హా హావిధి తుది లేదుగా యీ జీవికి యీ యాతన -
  14. హాయి హాయి హాయి పూలగాలి ఈ పూలగాలి - వై. రుక్మిణి

మూలాలు

[మార్చు]
  1. "Manjari (1953)". Indiancine.ma. Retrieved 2021-06-17.

బాహ్య లంకెలు

[మార్చు]