మండలాధీశుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలాధీశుడు
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రభాకర్ రెడ్డి
తారాగణం భానుమతి,
జమున ,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ డి.వి.ఎన్.రాజు
భాష తెలుగు

మండలాధీశుడు ప్రభాకరరెడ్డి దర్శకత్వంలో కోట శ్రీనివాసరావు ప్రధానపాత్రలో నటించిన 1987 నాటి రాజకీయ నేపథ్యమున్న తెలుగు చలన చిత్రం. ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నరోజుల్లో అతని వ్యవహారశైలి మీద, ప్రభుత్వం మీద వ్యంగ్యంగా విమర్శించే కథాంశంతో ఈ సినిమా తీశారు.