మండేలా
స్వరూపం
- నెల్సన్ మండేలా లేదా నెల్సన్ రోలిహ్లాహ్లా మండేలా - దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు.
- మండేలా (తమిళ చిత్రం 2021)-మండేలా 2021లో పొలిటికల్ సెటైరికల్ నేపథ్యంలో నాయీబ్రాహ్మణులకు సంబంధించిన కథాంశంతో విడుదలైన తమిళ చిత్రం.
- జొలేకా మండేలా - దక్షిణాఫ్రికా రచయిత, ఆరోగ్య సంరక్షణ కార్యకర్త. ఆమె నెల్సన్ మండేలా మనవరాలు....
- విన్నీ మడికిజెలా-మండేలా -నెల్సన్ మడెలా రెండవ భార్యగా ప్రసిద్ధి చెందిన విన్నీ మడికిజెలా-మండేలా దక్షిణాఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక కార్యకర్త, రాజకీయవేత్త.