Jump to content

మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము

వికీపీడియా నుండి
మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము
(1981 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్
భాష తెలుగు

మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర వైభవము 1982 అక్టోబరు 2న విడుదలైన తెలుగు సినిమా. జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఆర్.ఎల్.ఎన్.విజయనగర్ నిర్మించిన ఈ సినిమాకు ఎం.ఆర్.నాగ్ దర్శకత్వం వహించాడు. జి.రామకృష్ణ, చంద్రకళ, జె.వి.రమణమూర్తి ప్రధాన తారాగణంగా నటించగా చిట్టిబాబు సంగీతాన్నందించాడు.[1] ఈ చిత్రానికి 1981లో విడుదలైన శ్రీ రాఘవేంద్ర వైభవ అనే కన్నడ సినిమా ఆధారం.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్టూడియో: జయశ్రీ ఆర్ట్ ఇంటర్నేషనల్
  • దర్శకత్వం: ఎం.ఆర్.నాగ్
  • నిర్మాత: ఆర్.ఎల్.ఎన్ విజయనగర్
  • సమర్పించినవారు: లక్ష్మి ఆర్. విజయనగర్
  • సంగీతం: చిట్టిబాబు

పాటల జాబితా

[మార్చు]

1.కరుణా దీపము వెలిగేను మనిషికి , రచన: మైలవరపు గోపి, గానం.పి.బి.శ్రీనివాస్ బృందం

2.కానరారా గోపాల బాల నీ పాదదాసుని, రచన: గోపి, గానం.మంగళంపల్లి బాలమురళీకృష్ణ

3.నాడు హృదయవీణ మీటి పలుకరించావే , రచన: గోపీ, గానం:మంగళంపల్లి బాలమురళీకృష్ణ, శిష్ట్లా జానకి

4.మనసుకు నెమ్మది కావాలంటే మంత్రాలయము, రచన: గోపి, గానం.పి.బి శ్రీనివాస్

5.శ్రీనివాస కళ్యాణం, రచన: గోపి, గానం.ఎస్ . జానకి,లోకనాథ శర్మ, అరుణ బృందం

మూలాలు

[మార్చు]
  1. "Mantralaya Sri Raghavendra Vaibavamu (1982)". Indiancine.ma. Retrieved 2020-09-07.

. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .