Jump to content

మదాలస

వికీపీడియా నుండి
మదాలస
(1948 తెలుగు సినిమా)
దర్శకత్వం చిత్రపు నారాయణమూర్తి
నిర్మాణం మిర్జాపురం రాజా
తారాగణం సి.కృష్ణవేణి,
అంజలీ దేవి,
శ్రీరంజని,
కళ్యాణం రఘురామయ్య,
ఏ.వి.సుబ్బారావు,
పువ్వుల అనసూయ
సంగీతం సాలూరి హనుమంతరావు
నృత్యాలు వెంపటి సత్యం
గీతరచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
ఛాయాగ్రహణం పాల్కే
కళ టి.వి.ఎస్.శర్మ
నిర్మాణ సంస్థ శోభనాచల పిక్చర్స్
విడుదల తేదీ మే 29,1948
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

మాధాలస 1948 మే 29న విడుదలైన తెలుగు సినిమా. శోభనాచల పిక్చర్స్ బ్యానర్ పై మీర్జాపురం రాజా నిర్మించిన ఈ సినిమాకు చిత్రపు నారాయణమూర్తి దర్శకత్వం వహించాడు. కె.రఘురామయ్య, సి.కృష్ణవేణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఎస్.హనుమంతరావు సంగీతాన్నందించాడు. [1]

తారాగణం

[మార్చు]
  • కృష్ణవేణి
  • అంజలీదేవి
  • జూనియర్ శ్రీరంజని
  • జ్యోషి
  • నాగరత్నం'
  • ఇందిర
  • కుమారి బాలా త్రిపుర సుందరి
  • వసుంధర
  • రఘురామయ్య
  • సదాశివ భ్రహ్మం
  • పి.వి.సుబ్బారావు
  • రామిరెడ్డి
  • రేలంగి
  • కుంపట్ల
  • రాఘవన్
  • కృష్ణమూర్తి
  • భుజంగరావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
  • స్టూడియో: శోభనాచల పిక్చర్స్
  • నిర్మాత: మీర్జాపురం రాజా;
  • స్వరకర్త: ఎస్.హనుమంత రావు
  • నృత్యం: వెంపటి చినసత్యం
  • ఛాయాగ్రహణం: సి.యం.మారి
  • శబ్ద గ్రహణం: యం.వి.నార్కే
  • శిల్పము: టి.వి.యన్.శర్మ
  • కార్యనిరాహకుడు: కె.వి.సుబ్బారావు

పాటలు

[మార్చు]
  1. చీరతోనిదే సింగారమంతా అంతా, రచన, తాపీ ధర్మారావు, గానం .
  2. సుమజ్ఞ మీ పరీసరమా , రచన: తాపీ ధర్మారావు, గానం. సి. కృష్ణవేణీ బృందం
  3. జయతు జయతు దేవో : శ్లోకం , గానం. కుంపట్ల్ల బృందం
  4. జయజయాయ సూర్యాయ నమో , గానం. కుంపట్ల
  5. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి
  6. ఏమి జన్మంబేమి జీవనమూ...
  7. సాంభ సదాశివ సాంభ సదాశివ...
  8. అహ మహరాజ ఓహో దానవేంద్రా
  9. స్వాతంత్రం కన్నా స్వర్గలోకము లేదు , రచన: తాపీ ధర్మారావు, గానం. వి. బాలత్రిపురసుందరీ
  10. ఇందులకేనా భవానీ., రచన: తాపీ ధర్మారావు, గానం. సి. కృష్ణవేణీ.
  11. ఇదియటరా నీ కీలకమంత్రం పతులు మతులు, రచన: తాపీ ధర్మారావు
  12. ఓరాణి మహారాణి మంగళ స్నానమునకు లెమ్ము, రచన: తాపీ ధర్మారావు
  13. జయ జయాయ సూర్యాయనమో సర్వలోక సాక్షి, రచన: తాపీ ధర్మారావు, గానం.కుంపట్ల
  14. జై జై మాతా సరస్వతి సంగీత కళాసరస్వతి, రచన: తాపీ ధర్మారావు
  15. జై జై సరస్వతి జయ మంగళహారతి జయహారతి,రచన: తాపీ ధర్మారావు
  16. జయతు సకల భాషా సరసర్వ భూషా(శ్లోకం)
  17. త్వంహి బ్రహ్మ శివచ్చత్వం కేశవస్త్వం ,(శ్లోకం), గానం.కుంపట్ల
  18. పాడవే మధురీతి పరమమై త్రిగీతి భావజీవా శ్రుతుల్, రచన: తాపీ ధర్మారావు, గానం. కృష్ణవేణీ
  19. పాలకడలి కలసి సురాసురులు కలసి పంతముతో, రచన: తాపీ ధర్మారావు,
  20. ప్రియసఖా ప్రణయగీతి వినగదోయి మన జీవితమే, రచన: తాపీ ధర్మారావు, గానం.కృష్ణవేణి
  21. బ్రతుకేమి జగాన ప్రతి బాసిన చానా వెతలకేనా మిగిలినది, రచన: తాపీ ధర్మారావు, గానం.సి.కృష్ణవేణి
  22. హాయ్ హాయ్ అందలపాప నిదురపోతి విదియేరా, రచన: తాపీ ధర్మారావు
  23. మంగళమని పాడరే సారంగలోచనులు మంగళకరుడైన , రచన: తాపీ ధర్మారావు
  24. రమణీ మనోహరా సఫలమాయే నా ఆశా, రచన: తాపీ ధర్మారావు, గానం.కళ్యాణం రఘురామయ్య
  25. శరణం తవ చరణమే కరుణామయి జననీ, రచన: తాపీ ధర్మారావు, గానం. సి. కృష్ణవేణి
  26. శుభకరీ భువనపావనీ భవానీ అభయమొసగవే,రచన: తాపీ ధర్మారావు.

మూలాలు

[మార్చు]
  1. "Madhalasa (1948)". Indiancine.ma. Retrieved 2021-05-10.

. 2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మదాలస&oldid=4359442" నుండి వెలికితీశారు