మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం
మధురై అర్బన్ అగ్లోమరేషన్
ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో: పెరియార్ బస్టాండ్, తెప్పకులం మరియమ్మన్ ట్యాంక్, వైగై నది, మీనాక్షి అమ్మన్ ఆలయం, మదురై స్కైలైన్, తిరుమలై నాయక్కర్ ప్యాలెస్, మదురై కార్పొరేషన్ భవనం
ఎగువ ఎడమ నుండి సవ్యదిశలో: పెరియార్ బస్టాండ్, తెప్పకులం మరియమ్మన్ ట్యాంక్, వైగై నది, మీనాక్షి అమ్మన్ ఆలయం, మదురై స్కైలైన్, తిరుమలై నాయక్కర్ ప్యాలెస్, మదురై కార్పొరేషన్ భవనం
Nickname: 
తూర్పు ఏథెన్స్
దేశంభారతదేశం
రాష్ట్రంతమిళనాడు
Seatమదురై
జిల్లామదురై నగరం, మదురై జిల్లాలోని నగర శివారు ప్రాంతాలు
Area
 • మెట్రోపాలిటన్ ప్రాంతం247 km2 (95 sq mi)
 • Metro
147.97 km2 (57.13 sq mi)
Population
 (2011)[1]
 • Metro
14,62,420
Demonymమదురైకారన్
Time zoneUTC+5:30
అభివృద్ధి సంస్థమధురై అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా)

మదురై మెట్రోపాలిటన్ ప్రాంతం, తమిళనాడు రాష్ట్రం మదురై నగర పరిధిలో ఉన్న మెట్రోపాలిటన్ ప్రాంతం. చెన్నై, కోయంబత్తూరు తర్వాత ఇది మూడవ, భారతదేశంలోని 31వ అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం. మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో మదురై నగరంతోపాటు మదురై జిల్లాలోని దాని శివారు ప్రాంతాలు ఉన్నాయి.[1][2]

మున్సిపల్ కార్పొరేషన్లు[మార్చు]

  1. మధురై నగర మున్సిపల్ కార్పొరేషన్

మున్సిపాలిటీలు[మార్చు]

  1. తిరుమంగళం
  2. మేలూర్
  3. తిరుపరంకుండ్రం
  4. ఉసిలంపట్టి
  5. అవనియాపురం

పట్టణ పంచాయతీలు[మార్చు]

  1. వడిపట్టి
  2. పరవై
  3. విలంగుడి
  4. తిరునగర్
  5. శోలవందన్

సెన్సస్ పట్టణాలు[మార్చు]

  1. కన్ననెందల్
  2. మేలమడై
  3. చిన్న అనుప్పనది
  4. నాగవకులం

జిల్లాలు[మార్చు]

  1. మదురై జిల్లా (పాక్షికం)

తాలుకాలు[మార్చు]

మధురై జిల్లాకు చెందినవి

  1. మదురై-ఉత్తరం (పాక్షికం)
  2. మధురై-దక్షిణ
  3. మేలూర్ (పాక్షికం)
  4. తిరుమంగళం (పాక్షికం)
  5. తిరుపరంకుండ్రం
  6. వాడిపట్టి (పాక్షికం)

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Censusindia. The Registrar General & Census Commissioner, India. Archived (PDF) from the original on 13 November 2011. Retrieved 18 October 2011.
  2. "Chennai 4th in urban agglomerations".