మధురై నాయకులు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

మధురై నాయకులు, మధురై రాజధానిగా చేసికొని తమిళదేశాన్ని పరిపాలించారు. వీరు కళాపోషణకీ, సాంస్కృతిక, ఆర్థిక సంస్కరణలకీ ప్రాధాన్యతనిచ్చారు. ఢిల్లీ సుల్తానుల కాలంలో ధ్వంసం చేయబడిన ఆలయాన్నిటినీ వీరు పునరుద్ధరించారు. ఈ వంశంలో మొత్తంగా 13 మంది పాలించారు, అందులో 11మంది రాజులు, 2 రాణులు ఉన్నారు. వీరిలో ప్రముఖులు తిరుమల నాయకుడు, రాణి మంగమ్మ. విదేశీ వాణిజ్యం, ప్రధానంగా డచ్చి వారు, పోర్చుగీసువారితోనూ చేసారు. . మాతృభాష తెలుగు.వాలు పాఠ్యం అయ్యావళిపురవరాదీస్వర, కంచీపురవరాదీస్వర, మోకాలి పట్టభధ్రులు, సమయ నారాయణులు, సమయ కోలాహలులు, దక్షిణ సముద్రాదీశ్వర అను ప్రఖ్యాత బిరుదులతో వర్ధిల్లిన వీరు బలిజ రాజ కులముకు చెందిన వారు. విజయనగర రాజులు మదురై, తంజావూర్, కాండీ పలు ప్రాంతాలలో బలిజ గవెర్నర్లుగా నియమించారు ఆ తరువాత శ్యతంత్రులుగా రెండు వందల యేండ్లు పైగా బలిజ రాజులు పాలించారు.