మనసిచ్చిన మగువ
స్వరూపం
మనసిచ్చిన మగువ 1960 డిసెంబర్ 15 విడుదలైన తెలుగు డబ్బింగ్ చిత్రం.ఆంధ్రాఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రంలో జెమిని గణేశన్, సావిత్రి , ఎస్ వి రంగారావు,సూర్యకాంతం ముఖ్య తారాగణం.దర్శకత్వ భాద్యతలు ఎ భీమ్ సింగ్ నిర్వవించాడు.
| మనసిచ్చిన మగువ (1960 తెలుగు సినిమా) | |
| దర్శకత్వం | ఎ. భీమ్‌సింగ్ |
|---|---|
| తారాగణం | జెమినీ గణేశన్, సావిత్రి, ఎస్.వి.రంగారావు, సూర్యకాంతం, యం.ఎన్.రాజమ్, సంధ్య |
| సంగీతం | ఇబ్రహీం |
| గీతరచన | శ్రీశ్రీ |
| నిర్మాణ సంస్థ | ఆంధ్రా ఫిలింస్ |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]జెమిని గణేశన్
సావిత్రి .
ఎస్.వి.రంగారావు
సూర్యకాంతం
ఎం.ఎన్.రాజం
సంధ్య
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఎ.భీమ్ సింగ్
- సంగీతం: ఇబ్రహీం
- గీత రచయిత: శ్రీరంగం శ్రీనివాసరావు
- గాయనీ గాయకులు: మోపర్తి సీతారామారావు, ఎ ఎం.రాజా,జిక్కి, కృష్ణన్, స్వర్ణలత, పులపాక సుశీల, మాధవపెద్ది సత్యం
- నిర్మాతలు: ఎ.టి.రాఘవన్_ ఎ.వెంకటేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: ఆంధ్రా ఫిలింస్
- విడుదల:15:12:1960.
పాటలు
[మార్చు]- అందాలనాడు అంధులనాడు విశాలాంధ్ర - పి.సుశీల,కృష్ణన్,మాధవపెద్ది, స్వర్ణలత, రచన: శ్రీ శ్రీ
- ఆశ్రయ పాదం భాక్తాశ్రయపాదం ఆశ్రయ పాదం జగదాశ్రయ పాదం - ఎం.ఎస్.రామారావు, రచన: శ్రీ శ్రీ
- ఈ తీపి తలపులేల ఇరుకనుల మెరపులేలో పొంగారు మధుర గానం - జిక్కి, రచన: శ్రీ శ్రీ
- ఈలికతో ఇదివరకే అలవడెనే స్నేహాల్ ఆహా వయసు - ఎ.ఎం.రాజా, రచన: శ్రీ శ్రీ
- ఓ...కలలరధం కదిలాడు చెలియా మది చెరలాడు - ఎ.ఎం.రాజా, జిక్కి, రచన: శ్రీ శ్రీ
- కరుణా నిధి కల్పతరువా శరణం శరణం శరణం - ఎం.ఎస్.రామారావు, రచన: శ్రీ శ్రీ
- కర్మభావమే గొప్పమార్గమే ఇదియే పలువురి అనుభవమే - ఎ.ఎం.రాజా, రచన: శ్రీ శ్రీ
- చంద్రకళవై రాగదే నేడు తుళ్ళియాడు వెల్గులో తేనెపొంగే - ఎ.ఎం.రాజా, జిక్కి, రచన: శ్రీ శ్రీ
- చిత్తమిదేమో చెలియనే కాంచునే తత్తరతో ఒక ముదితనే - ఎ.ఎం.రాజా, రచన: శ్రీ శ్రీ
- వెయ్ రాజా వెయ్ వెయ్ రాజా వెయ్ అక్కడ వెయ్ ఇక్కడ వెయ్ - మాధవపెద్ది, స్వర్ణలత, రచన: శ్రీ శ్రీ.
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)