మను (2018 సినిమా)
స్వరూపం
మను, 2018 సెప్టెంబరు 7న విడుదలైన తెలుగు ఎక్స్పరిమెంటల్ రొమాంటిక్ ఆర్ట్ సినిమా. సృజన్ యరబోలు నిర్మాణ సారథ్యంలో ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజా గౌతమ్, చాందిని చౌదరి[1][2] ప్రధాన పాత్రల్లో నటించగా, నరేష్ కుమరన్ సంగీతం సమకూర్చాడు.[3]
నటవర్గం
[మార్చు]- రాజా గౌతమ్ (మను)
- చాందిని చౌదరి (నీల)[4]
- అబెరామ్ వర్మ (రంగ)
- రవితేజ (కృష్ణుడు)
- మోహన్ భగత్ (ఆంటోనీ)
- జాన్ కొట్టోలీ (అక్బర్)[5]
- అప్పాజీ అంబరీష దర్భా (రుద్రప్రతాప్)
- బిందు చంద్రమౌళి (పొరుగువారు)
- శ్రీకాంత్ (అమర్)
- బొమ్మ శ్రీధర్
- హరికిరణ్ గుప్తా (బారతేందర్)
నిర్మాణం
[మార్చు]1980ల నేపథ్యంలో రూపొందించబడిన ఈ సినిమాలో చాందిని చౌదరి ఒక ఆంగ్ల మహిళగా నటించింది.[6] ఇది క్రౌడ్ ఫండ్డ్ తో నిర్మించబడిన సినిమా.[7]
విడుదల
[మార్చు]"తక్కువ ఆనందం కలిగి ఉన్నవాళ్ళకు, మను విలువైన సినిమా అవుతుంది" అని ది హిందూ పత్రికకు చెందిన ఒక విమర్శకుడు వ్రాశాడు.[8] ది టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక 2.5/5 రేటింగ్,[9] సిఫి 3/5 రేటింగ్, దక్కన్ క్రానికల్ 2/5 రేటింగ్ ఇచ్చాయి.[10]
మూలాలు
[మార్చు]- ↑ "Chandini Chowdary's 'Manu' trailer release shows to be held on August 12 - Times of India". The Times of India.
- ↑ "Raja Goutham and Chandini Chowdary's 'Manu' gets its certification! - Times of India". The Times of India.
- ↑ kavirayani, suresh (July 8, 2018). "Manu is a suspense thriller". Deccan Chronicle.
- ↑ Tanmayi, Bhawana. "There was no need for glycerin: Chandini Chowdary". Telangana Today. Retrieved 2021-02-28.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'Manu' fame John Kottoly passes away; Telugu film fraternity offers condolences - Times of India". The Times of India.
- ↑ Adivi, Sashidhar (July 28, 2017). "Chandini Chowdary sports an English look". Deccan Chronicle.
- ↑ "Chandini Chowdhury pins hopes on Manu". The New Indian Express. Archived from the original on 2021-04-17. Retrieved 2021-02-28.
- ↑ Dundoo, Sangeetha Devi (September 7, 2018). "'Manu' is a mixed bag of riddles" – via www.thehindu.com.
- ↑ "Manu Movie Review {2.5/5}: Manu is one film where its form takes precedence over content" – via timesofindia.indiatimes.com.
- ↑ kavirayani, suresh (September 10, 2018). "Replete with plot-holes". Deccan Chronicle.