మన్నం వెంకటరాయుడు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
లింగం | పురుషుడు |
---|---|
పౌరసత్వ దేశం | భారతదేశం |
సహోదరులు | మన్నం గోపిచంద్ |
మాట్లాడే భాషలు | తెలుగు, ఇంగ్లీషు |
మన్నం వెంకటరాయుడు, మనసు ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రచురణ కర్త.[1] మనసు రాయుడుగా ప్రసిద్ధి చెందిన భారతీయ సామాజిక వ్యవస్థాపకుడు. ఇతను పవర్ ఎలక్ట్రానిక్స్ లో డాక్టరేట్ చేశాడు. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెన్లో పూర్తి చేశాడు. కొద్దిరోజులు కొద్దిరోజులు హెచ్.సి.ఎల్.లో ఉద్యోగం చేసి, కొంత కాలం మధ్య, పశ్చిమ ఆసియా ప్రాంతాల్లో పనిచేసి తరువాత భారతదేశం తిరిగివచ్చాడు. ఆపైన 2014 వరకు అణు ప్లాంట్లకు విద్యుత్ పరికరాలు రూపొందించే సంస్థను నడిపాడు. మనసు ఫౌండేషన్ ని 2006లో తన సోదరులైన డాక్టర్ మన్నం గోపిచంద్, డాక్టర్ చంద్ర మౌళిలతో కలిసి స్థాపించాడు.[2][3][4] మనసు ఫౌండేషన్ లాభాపేక్ష లేకుండా తెలుగు రచనలను స్కానింగ్ చేసి భద్రపరుస్తోంది. ఇలా సుమారు కోటీ యాభై లక్షల తెలుగు పేజీలు స్కానింగ్ ద్వారా డిజిటలైజేషన్ చేసింది.[5]
మూలాలు
[మార్చు]- ↑ "వారి మనసు నిండా భాషాభిమానమే". EENADU. Retrieved 2023-11-01.
- ↑ music.amazon.in https://music.amazon.in/podcasts/154665ff-bf1d-44cf-aa8f-37fc04c1dc7e/episodes/fc699348-882c-43f7-9b9b-35fdeb65809e/harshaneeyam-part-i---%E0%B0%AE%E0%B0%A8%E0%B0%B8%E0%B1%81-%E0%B0%AB%E0%B1%8C%E0%B0%82%E0%B0%A1%E0%B1%87%E0%B0%B7%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%8E%E0%B0%82-%E0%B0%B5%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%A1%E0%B1%81-%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8B-%E0%B0%87%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B1%82. Retrieved 2023-11-01.
{{cite web}}
: Missing or empty|title=
(help) - ↑ SA (2023-01-14). "కోటి పేజీల డిజిటీకరణ ఉత్సవం". 64kalalu (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-11-01.
- ↑ "సంక్రాంతి కలిపింది అందరినీ". EENADU. Retrieved 2023-11-01.
- ↑ "MaNaSu FOUNDATION | MaNaSu (Mannam Narasimham Subbamma) Foundation". 2015-03-26. Retrieved 2023-11-01.