మన్నవ (అయోమయ నివృత్తి)
స్వరూపం
మన్నవ, గుంటూరు జిల్లా, పొన్నూరు మండలానికి చెందిన గ్రామం.
మన్నవ తెలుగువారిలో కొందరి ఇంటిపేరు.
- మన్నవ గిరిధరరావు
- మన్నవ బాలయ్య
- మన్నవ భాస్కరనాయుడు ప్రముఖ కవి, కథారచయిత, ఉపన్యాసకుడు, పద్య కావ్య రచయిత, గేయ రచయిత, నాటక రచయిత.