మన్మణి
Appearance
మన్మణి | |
---|---|
దర్శకత్వం | సర్వోత్వమ్ బదామీ |
నిర్మాత | అజిత్ పిక్చర్స్ |
తారాగణం | పైడి జైరాజ్, రాగిణి, సబితాదేవి |
సంగీతం | కమల్ దస్‌గుప్తా |
నిర్మాణ సంస్థ | అజిత్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 1947 |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
మన్మణి 1947లో సర్వోత్వమ్ బదామీ దర్శకత్వంలో విడుదలైన హిందీ చలనచిత్రం.[1][2] పైడి జైరాజ్, రాగిణి, సబితాదేవి, ఈ. బిల్లిమోరియా, నజీర్ హుస్సేన్, మారుతి, అమర్, శ్రీనాథ్ నటించిన ఈ చిత్రానికి కమల్ దస్‌గుప్తా సంగీతం అందించాడు.[3][4] ఈ చిత్రాన్ని అజిత్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. భారతదేశ విభజన జరిగి నటి రాగిణి పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి ముందు నటించిన చివరి చిత్రమిది.[5]
నటవర్గం
[మార్చు]- పైడి జైరాజ్
- రాగిణి
- సబితాదేవి
- ఈ. బిల్లిమోరియా
- నజీర్ హుస్సేన్
- మారుతి
- అమర్
- శ్రీనాథ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సర్వోత్వమ్ బదామీ
- నిర్మాత: అజిత్ పిక్చర్స్
- సంగీతం: కమల్ దస్‌గుప్తా
- గానం: కళ్యాణి దాస్, హేమంత్ కుమార్, సంతోష్ సెంగుప్తా
- నిర్మాణ సంస్థ: అజిత్ పిక్చర్స్
పాటలు
[మార్చు]కమల్ దస్‌గుప్తా[6] సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలను కళ్యాణి దాస్, హేమంత్ కుమార్, సంతోష్ సెంగుప్తా పాడారు.[7]
# | Title | Singer |
---|---|---|
1 | ధీరే ధీరే ఆ తు ఈజ్ నాడి మి | హేమంత్ కుమార్, కల్యాణి దాస్ |
2 | బీమాన్ తోరి బాటియా జాడు భారీ | హేమంత్ కుమార్,కల్యాణి దాస్ |
3 | ఇషారే ఇషారే మీ దునియా బనా లి | హేమంత్ కుమార్ |
4 | ఓ తారా కో చంద్ బనానే వాలే | కల్యాణి దాస్ |
5 | ఓ ఘర్ కో చోడ్నే వాలే బాటా | కల్యాణి దాస్ |
6 | సౌతాన్ ఘర్ నా జైయో రే | కల్యాణి దాస్ |
7 | హన్స్ హన్స్ కే జియే జా | కల్యాణి దాస్ |
8 | యేయి చమన్ బాటా క్యూ హన్త్సా హై | కల్యాణి దాస్ |
9 | అకేలి మాట్ జైయో రాధే జమునా కే టీర్ | సంతోష్ సెంగుప్తా |
మూలాలు
[మార్చు]- ↑ "Manmani". Gomolo.com. Archived from the original on 31 అక్టోబరు 2018. Retrieved 4 October 2019.
- ↑ Ashish Rajadhyaksha; Paul Willemen; Professor of Critical Studies Paul Willemen (10 July 2014). Encyclopedia of Indian Cinema. Routledge. pp. 82–. ISBN 978-1-135-94318-9. Retrieved 4 October 2019.
- ↑ "Manmani". Lyricsbogie. Archived from the original on 13 అక్టోబరు 2014. Retrieved 4 October 2019.
- ↑ "Manmani". Alan Goble. Archived from the original on 23 సెప్టెంబరు 2015. Retrieved 4 October 2019.
- ↑ "Ragini". The Rest. Retrieved 19 November 2019.
- ↑ "Manmani". MySwar. Archived from the original on 3 మార్చి 2016. Retrieved 4 October 2019.
- ↑ "Manmani". Hindi Geetmala. Retrieved 4 October 2019.