మన ఊరి కథ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మన ఊరి కథ
(1976 తెలుగు సినిమా)
Mana Voori Katha (1976).jpg
సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

మన వూరి కథ 1976లో విడుదలైన తెలుగు సినిమా. ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై రంజిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు కె.హేమాంబరధరరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, రోజారమణి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

  • కృష్ణ ఘట్టమనేని
  • జయప్రద
  • రోజారమణి
  • కైకాల సత్యనారాయణ
  • రాజనాల
  • అల్లు రామలింగయ్య,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి
  • రావు గోపాలరావు
  • గిరిబాబు,
  • మాడా,
  • అర్జా జనార్థన రావు
  • రమణ మూర్తి
  • గోకిన రామారావు
  • డి. నారారాణి
  • విజయలక్ష్మి,
  • ఝాన్సీ
  • సుధామల,
  • రాజేశ్వరి

సాంకేతిక వర్గం[మార్చు]

  • దర్శకత్వం: కె. హేమంభరధరరావు
  • రన్‌టైమ్: 125 నిమిషాలు
  • స్టూడియో: ఆర్.కె. ఆర్ట్ ప్రొడక్షన్స్
  • నిర్మాత: రంజిత్ కుమార్
  • ఛాయాగ్రాహకుడు: పుష్పాల గోపికృష్ణ
  • ఎడిటర్: బాబూరావు
  • స్వరకర్త: జె.వి.రాఘవులు
  • గీత రచయిత: ఆచార్య ఆత్రేయ, కోసరాజు రాఘవయ్య చౌదరి, కోడకండ్ల అప్పలచార్య, గోపి
  • విడుదల తేదీ: జూన్ 12, 1976
  • కథ: పాలగుమ్మి పద్మరాజు
  • సంభాషణ: గోపి
  • గాయకుడు: ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, పి.సుశీల, బి. వసంత, జె.వి.రాఘవులు
  • ఆర్ట్ డైరెక్టర్: బి.ఎన్. కృష్ణ
  • డాన్స్ డైరెక్టర్: శ్రీను, నంబిరాజ్

మూలాలు[మార్చు]

  1. "Mana Voori Katha (1976)". Indiancine.ma. Retrieved 2020-09-04.

బాహ్య లంకెలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మన_ఊరి_కథ&oldid=3719830" నుండి వెలికితీశారు