మమ్మన్ ఖాన్
మమ్మన్ ఖాన్ | |||
మమ్మన్ ఖాన్
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2019 | |||
ముందు | నసీమ్ అహ్మద్ | ||
---|---|---|---|
నియోజకవర్గం | ఫిరోజ్‌పూర్ జిర్కా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | భదాస్ , ఫిరోజ్‌పూర్ జిర్కా , హర్యానా | 1967 ఏప్రిల్ 4||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు, సివిల్ ఇంజనీర్ |
మమ్మన్ ఖాన్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఫిరోజ్‌పూర్ జిర్కా నుండి హర్యానా శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]మమ్మన్ ఖాన్ భారత జాతీయ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024 ఎన్నికలలో ఫిరోజ్‌పూర్ జిర్కా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి నసీమ్ అహ్మద్ చేతిలో 18,194 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2024 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి నసీమ్ అహ్మద్ చేతిలో 3,245 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.
మమ్మన్ ఖాన్ 2019 శాసనసభ ఎన్నికలలో ఫిరోజ్‌పూర్ జిర్కా నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నసీమ్ అహ్మద్‌పై 37,004 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 2024 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నసీమ్ అహ్మద్‌పై 98,441 ఓట్ల మెజారిటీతో గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3][4]
మూలాలు
[మార్చు]- ↑ CNBCTV18 (8 October 2024). "Haryana Assembly Election Result 2024: Meet Mamman Khan, the Congress candidate who won by nearly 1 lakh votes" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ India Today (2019). "Haryana election result winners full list: Names of winning candidates of BJP, Congress, INLD, JJP" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
- ↑ The Times of India (8 October 2024). "Haryana election result: Congress's Mamman Khan, arrested in Nuh riots case, wins with biggest margin of 98,441 votes from Ferozpur Jhirka". Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.
- ↑ TimelineDaily (8 October 2024). "Haryana Election Results 2024: Congress' Mamman Khan Wins In Ferozepur Jhirka" (in ఇంగ్లీష్). Archived from the original on 7 November 2024. Retrieved 7 November 2024.