మరియం బట్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | మరియం బట్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1985 ఏప్రిల్ 26 లాహోర్, పాకిస్తాన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | కుడిచేతి వాటం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | ఎడమచేతి మీడియం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు |
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ఏకైక టెస్టు (క్యాప్ 17) | 2004 మార్చి 15 - వెస్టిండీస్ తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 32) | 2003 జూలై 21 - Japan తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2006 డిసెంబరు 17 - శ్రీలంక తో | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2005/06–2007/08 | Lahore | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2010/11 | Pakistan Universities | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 21 December 2021 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మరియం బట్ (జననం 1985, ఏప్రిల్ 26) పాకిస్తానీ మాజీ క్రికెట్ క్రీడాకారిణి. ఎడమచేతి మీడియం బౌలర్‌గా రాణించింది.[1]
జననం
[మార్చు]మరియం బట్ 1985, ఏప్రిల్ 26న పాకిస్తాన్ లోని లాహోర్ లో జన్మించింది.[2]
క్రికెట్ రంగం
[మార్చు]2003 - 2006 మధ్య పాకిస్తాన్ తరపున ఒక టెస్ట్ మ్యాచ్, 12 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ ఆడింది.[3] లాహోర్, పాకిస్తాన్ విశ్వవిద్యాలయాల కొరకు దేశవాళీ క్రికెట్ ఆడింది.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Player Profile: Maryam Butt". ESPNcricinfo. Retrieved 2023-09-09.
- ↑ "Maryam Butt Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2023-09-09.
- ↑ "Player Profile: Maryam Butt". CricketArchive. Retrieved 2023-09-09.
- ↑ "Player Profile: Maryam Butt". Pakistan Cricket Board. Retrieved 2023-09-09.