మరియా మై డార్లింగ్
మరియా మై డార్లింగ్ | |
---|---|
దర్శకత్వం | దురై |
రచన | తిరుమతి ఎస్. మధు |
నిర్మాత | కె. మునినాథన్ |
తారాగణం | కమల్ హాసన్ శ్రీప్రియ ఆర్.ఎన్.సుదర్శన్ జయమాలిని |
ఛాయాగ్రహణం | వి. రంగ |
కూర్పు | ఎం. వెల్లసామి |
సంగీతం | శంకర్- గణేష్ |
నిర్మాణ సంస్థ | రాజీ ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | అక్టోబరు 2, 1981 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మరియా మై డార్లింగ్ 1981, అక్టోబరు 2న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. రాజీ ప్రొడక్షన్స్ పతాకంపై కె. మునినాథన్ నిర్మాణ సారథ్యంలో దురై[1] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీప్రియ, ఆర్.ఎన్.సుదర్శన్, జయమాలిని నటించగా, శంకర్- గణేష్ సంగీతం అందించారు.[2][3] ఇందులో శ్రీప్రియ తల్లికూతుళ్ళుగా ద్విపాత్రాభినయం చేసింది. ఇది తమిళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో రూపొందింది.[4]
కథా నేపథ్యం
[మార్చు]మరియా, తన తల్లిని చంపిన హంతకున్ని వెతికి ప్రతీకారం తీర్చుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.
తారాగణం
[మార్చు]- కమల్ హాసన్
- శ్రీప్రియ
- ఆర్.ఎన్.సుదర్శన్
- జయమాలిని
- శ్రీకాంత్
- రవికాంత్
- తెంగై శ్రీనివాసన్
- విఎస్ రాఘవన్
- మేజర్ సుందరరాజన్
- కె. నటరాజ్
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: దురై
- నిర్మాత: కె. మునినాథన్
- రచన: తిరుమతి ఎస్. మధు
- సంగీతం: శంకర్- గణేష్
- ఛాయాగ్రహణం: వి. రంగ
- కూర్పు: ఎం. వెల్లసామి
- నిర్మాణ సంస్థ: రాజీ ప్రొడక్షన్స్
పాటల జాబితా
[మార్చు]1.అందంగా ఉన్నావంటే ఆశే పడతానే, రచన: వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
2.ఊ అంటే నేనే వస్తాలే సై అంటే సత్తా చూస్తాలే , రచన: వీటూరి, గానం.ఎస్ . పి . శైలజ , వి.కృష్ణమూర్తి బృందం
3.మరియా మై డార్లింగ్ మనసు మరుమల్లె పువ్వే , రచన: వీటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
మూలాలు
[మార్చు]- ↑ Shiva Kumar, S. (3 January 1982). "Durai on decline". Mid Day. p. 29. Retrieved 2020-08-30.
- ↑ "Blogger". accounts.google.com. Retrieved 2020-08-30.
- ↑ "Mariya My Darling (1981)". Indiancine.ma. Retrieved 2020-08-30.
- ↑ "Tamil Full Movie-Maria My Darling-Kamal Hassan-Sripriya". youtube. Retrieved 2015-04-18.
. 5.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .