Jump to content

మరో క్విట్ ఇండియా

వికీపీడియా నుండి
మరో క్విట్ ఇండియా
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం పరుచూరి బ్రదర్స్
తారాగణం బాలాజీ,
ఆమని
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ బాలాజీ మూవీ క్రియేషన్స్
భాష తెలుగు

మరో క్విట్ ఇండియా 1994 మే 12 న విడుదలైన తెలుగు సినిమా. బాలాజీ మూవీ క్రియేషన్స్ పతాకం కింద నవభారత్ బాలాజీ నిర్మించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ దర్శకత్వం వహించారు. సురేష్, వాణీ విశ్వనాథ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతాన్నందించారు. [1]

తారాగణం

[మార్చు]
  • సురేష్,
  • వాణీ విశ్వనాథ్,
  • రాజా రవీంద్ర,
  • ఆమని,
  • బాలాజీ,
  • కోట శ్రీనివాసరావు,
  • బాబుమోహన్,
  • పరుచూరి వెంకటేశ్వరరావు,
  • పరుచూరి గోపాలకృష్ణ,
  • బ్రహ్మానందం కన్నెగంటి,
  • సిల్క్ స్మిత,
  • కిన్నెర,
  • బ్రహ్మాజీ,
  • అనంత్,
  • రాధా ప్రశాంతి,
  • శివ పార్వతి,
  • రఘునాథ్ రెడ్డి,
  • ఆలపాటి లక్ష్మి,
  • పరుచూరి రవి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్
  • స్టూడియో: బాలాజీ మూవీ క్రియేషన్స్
  • నిర్మాత: నవభారత్ బాలాజీ;
  • కంపోజర్: రాజ్-కోటి
  • సమర్పణ: నవభారత్ బాబూరావు

మూలాలు

[మార్చు]
  1. "Maro Quit India (1994)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు

[మార్చు]