Jump to content

మరో మొనగాడు

వికీపీడియా నుండి
మరో మొనగాడు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం శ్రీనివాసరావు
తారాగణం మొహన్ బాబు ,
సుమలత,
అరుణ
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ విశ్వప్రశాంతి మూవీస్
భాష తెలుగు

మరో మొనగాడు 1985 ఫిబ్రవరి 28న విడుదలైన తెలుగు సినిమా. శ్రీ విశ్వ ప్రశాంత్ మూవీస్ పతాకం కింద అడుసుమిల్లి లక్ష్మీకుమార్ నిర్మించిన ఈ సినిమాకు జి.సి.శేఖర్ దర్శకత్వం వహించాడు. మోహన్ బాబు, సుమలత లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

[మార్చు]
  • మోహన్ బాబు
  • సుమలత
  • అరుణ

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: జి.సి. శేఖర్
  • స్టూడియో: శ్రీ విశ్వ ప్రశాంత్ మూవీస్
  • నిర్మాత: అడుసుమిల్లి లక్ష్మీ కుమార్;
  • స్వరకర్త: చక్రవర్తి (సంగీతం)

పాటలు

[మార్చు]
  • ఎంత గొప్పగున్నావే గుంటా ఇంతకీ నీకెవరే జంటా..
  • మనిషిలాంటి మనిషి కోటికొక్కడుంటాడు...
  • కన్నుల్లో నీ చూపు కలబోసుకున్నాను...

మూలాలు

[మార్చు]
  1. "Maro Monagadu (1985)". Indiancine.ma. Retrieved 2022-12-25.

బాహ్య లంకెలు

[మార్చు]