శ్రీనివాసరావు
స్వరూపం
శ్రీనివాసరావు తెలుగు వారిలో కొందరి పేరు.
- శ్రీరంగం శ్రీనివాసరావు, సుప్రసిద్ధ తెలుగు కవి, రచయిత.
- కోట శ్రీనివాసరావు, సుప్రసిద్ధ నటుడు, ప్రతినాయకుడు.
- సింగీతం శ్రీనివాసరావు, సుప్రసిద్ధ సినిమా దర్శకుడు.
- కోలాచలం శ్రీనివాసరావు, సుప్రసిద్ధ నాటక రచయిత.
- కాకుల శ్రీనివాసరావు, కాకుల సంరక్షకుడు.
- కాట్రగడ్డ శ్రీనివాసరావు, ప్రముఖ రాజకీయ నాయకుడు.
- చిత్తజల్లు శ్రీనివాసరావు, సుప్రసిద్ధ సినిమా దర్శకుడు.
- పోతిన శ్రీనివాసరావు, తెలుగు సినిమా దర్శకుడు.
- వేమూరి శ్రీనివాసరావు, ప్రముఖ తెలుగు రచయిత.