మలైకోటై వాలిబన్
స్వరూపం
మలైకోటై వాలిబన్ | |
---|---|
దర్శకత్వం | లిజో జోష్ పెల్లిస్సెరీ |
స్క్రీన్ ప్లే | పిఎస్ రఫీక్ |
కథ | లిజో జోష్ పెల్లిస్సెరీ |
నిర్మాత |
|
తారాగణం | మోహన్ లాల్ సోనాలీ కులకర్ణి హరీశ్ పేరడీ డానిష్ సైత్ మనోజ్ మోసెస్ కథా నంది మణికందన్ ఆర్.ఆచారి |
ఛాయాగ్రహణం | మధు నీలకందన్ |
కూర్పు | దీపు ఎస్. జోసెఫ్ |
సంగీతం | ప్రశాంత్ పిళ్ళై |
నిర్మాణ సంస్థలు |
|
పంపిణీదార్లు | సెంచరీ ఫిలిమ్స్ (భారతదేశం) ఫార్స్ ఫిల్మ్ కంపెనీ (ఓవర్సీస్) ఆశీర్వాద్ సినిమాస్ కో. LLC (ఓవర్సీస్) |
విడుదల తేదీ | 25 జనవరి 2024 |
సినిమా నిడివి | 156 నిమిషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | మలయాళం |
బడ్జెట్ | ₹65 కోట్లు[2] |
బాక్సాఫీసు | అంచనా₹30 crore[3][2] |
మలైకోటై వాలిబన్ 2024లో విడుదలైన మలయాళం సినిమా. జాన్ & మేరీ క్రియేటివ్, సెంచరీ ఫిల్మ్స్, మాక్స్‌లాబ్ సినిమాస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్, సరిగమ ఆమెన్ మూవీ మొనాస్టరీ బ్యానర్‌పై శిబు బేబీ జాన్, అచ్చు బేబీ జాన్, విక్రమ్ మెహ్రా సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, ఎం.సి ఫిలిప్, జాకబ్ కె. బాబు నిర్మించిన ఈ సినిమాకు లిజో జోష్ పెల్లిస్సెరీ దర్శకత్వం వహించాడు. మోహన్ లాన్ , సోనలీ కులకర్ణి, హరీష్ పేరడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 డిసెంబర్ 7న విడుదల చేయగా[4] సినిమాను 2024 జనవరి 25న విడుదల చేసి, ఫిబ్రవరి 23 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.[5]
నటీనటులు
[మార్చు]- మోహన్‌లాల్ - మలైకోట్టై వాలిబన్ & మలైవేట్టై వాలిబన్ (ద్విపాత్రాభినయం)
- సోనలీ కులకర్ణి - రంగపట్నం రంగరాణి
- హరీశ్ పేరడీ - అయ్యనార్
- డానిష్ సైత్ - చమతకన్
- మనోజ్ మోసెస్ - చిన్నప్పయ్య
- కథా నంది -జమంతిపూవు
- మణికందన్ ఆర్.ఆచారి - ఆదిమ
- హరిప్రశాంత్ ఎంజీ - కేలు మల్లన్
- శాంత ధనంజయన్ - పొన్నూరుమి వీరమ్మ
- సంజన చంద్రన్ - తేనమ్మ
- హరికృష్ణన్ ఎస్ - మంగొట్టు మల్లన్
- సుచిత్రా నాయర్ - మాధాంగి
- ఆండ్రియా రావెరా - మెకాలే మహారాజ్
- డయానా నసోనోవా - లేడీ మెకాలే
- రాజీవ్ పిళ్లై - బాడీగార్డ్
- దీపాలి వశిష్ట - డాన్సర్
- మురుగన్ మార్టిన్ - బానిస
- కృష్ణంకుట్టి నాయర్ శివకుమార్ సోపానం -అనువాదకుడు
మూలాలు
[మార్చు]- ↑ CBFC (19 January 2024). "Malaikottai Valiban". Central Board of Film Certification. Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
- ↑ 2.0 2.1 "Malaikottai Vaaliban Boxoffice Collection day 15". Times of India (in ఇంగ్లీష్). 2024-02-08. Retrieved 2024-02-10.
- ↑ "റിലീസ് ചെയ്തിട്ട് 20 ദിവസം, കളക്ഷനില് കരകയറാതെ 'വാലിബന്' ! കണക്കുകൾ പറയുന്നത് എന്ത് ?". Asianet News Network Pvt Ltd (in మలయాళం). Retrieved 2024-02-18.
- ↑ Namasthe Telangana (7 December 2023). "మోహన్ లాల్ 'మలైకోటై వాలిబన్' టీజర్ రిలీజ్". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.
- ↑ Eenadu (19 February 2024). "మోహన్‌లాల్ 'మలైకోటై వాలిబన్'.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్". Archived from the original on 20 February 2024. Retrieved 20 February 2024.