Jump to content

మల్లెల మనసులు

వికీపీడియా నుండి
మల్లెల మనసులు
(1975 తెలుగు సినిమా)
నిర్మాణ సంస్థ నిర్మల ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

మల్లెల మనసులు 1975లో విడుదలైన తెలుగు సినిమా. నిర్మలా ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై టి.రాఘవయ్య చౌదరి నిర్మించిన ఈ సినిమాకు కె.వి.నందనరావు దర్శకత్వం వహించాడు ఎస్.వి.రంగారావు, హరనాథ్, విజయ నిర్మల ప్రధాన తారాగణం గా నటించిన ఈ చిత్రానికి ఎల్. మల్లేశ్వరరావు, బి. గోపాలం లు సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]
  • కథ, మాటలు: టి.ఆర్.చౌదరి
  • పాటలు: టి.ఆర్.చౌదరి, శ్రిశ్రీ, కొసరాజు
  • సంగీతం : ఎల్.మల్లేశ్వరరావు, బి.గోపాలం
  • నేపథ్య గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, సుశీల, పిఠాపురం నాగేశ్వరరావు, జయదేవ్, మూర్తి
  • నృత్యాలు: రాజు-శేషు
  • కళ: సి.హెచ్.ఇ.ప్రసాదరావు
  • ఫోటోగ్రఫీ: వి.వి.ఆర్.చౌదరి
  • కూర్పు: ఎం.బాబు
  • స్టిల్స్: శేషాద్రి
  • స్టంట్స్: పరమ శివన్
  • నిర్మాత : టి.ఆర్.చౌదరి
  • దర్శకత్వం: కె..వి.నందనరావు

పాటల జాబితా

[మార్చు]
  • చలో చలో చలో నౌ జవాన్ , గానం . ఘంటసాల, పి సుశీల , రచన: టి ఆర్ చౌదరి
  • నను చూడవేల నిలిచి మాటాడవేల , గానం . ఘంటసాల, సుశీల, రచన:శ్రీరంగం శ్రీనివాసరావు
  • అనురాగ సీమ కలసి మనమేలుదామా, గానం . ఘంటసాల వెంకటేశ్వరరావు , పులపాక సుశీల, రచన: శ్రీ శ్రీ
  • ఆడోద్ధాయి బాబు బ్రాకిట్, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, ఎ.వి.ఎన్,మూర్తీ బృందం, రచన: టి ఆర్ చౌదరి
  • శాంతిలేదు మాకు లోకాన కలతలోనే గతము సాగే,గానం. పి.సుశీల .
  • సైరా మన చేలు పైరు చూడండన్నా, గానం.పిఠాపురం నాగేశ్వరరావు, పి.సుశీల బృందం, రచన:కొసరాజు

మూలాలు

[మార్చు]
  1. "Mallela Manasulu (1975)". Indiancine.ma. Retrieved 2020-09-04.

2.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.

బాహ్య లంకెలు

[మార్చు]