Jump to content

మళ్ళీ మళ్ళీ చూశా

వికీపీడియా నుండి
మళ్ళీ మళ్ళీ చూశా
దర్శకత్వంహేమంత్ కార్తీక్
స్క్రీన్ ప్లేహేమంత్ కార్తీక్
నిర్మాతకె. కోటేశ్వరరావు
తారాగణంఅనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్
ఛాయాగ్రహణంకళ్యాణ్ సమి సతీష్ ముత్యాల
కూర్పుసత్య గిడుతూరి
సంగీతంశ్రవణ్ భరద్వాజ్
నిర్మాణ
సంస్థ
క్రిషి క్రియేషన్స్
విడుదల తేదీ
2019 అక్టోబర్ 18
దేశం భారతదేశం
భాషతెలుగు

మళ్ళీ మళ్ళీ చూశా 2019లో విడుదలైన తెలుగు సినిమా. క్రిషి క్రియేషన్స్ బ్యానర్‌పై కె. కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు హేమంత్ కార్తీక్ దర్శకత్వం వహించాడు. అనురాగ్ కొణిదెన, శ్వేత అవస్తి, కైరవి తక్కర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను అక్టోబర్ 18న విడుదల చేశారు.[1]

గౌతమ్(అనురాగ్ కొణిదెన) ఓ అనాధ ఆర్మీ మేజర్ (అజయ్) ఇంట్లో పెరుగుతాడు.స్వప్న (స్వప్న అవస్థి) రాసిన ఓ ప్రేమకథకు సంబందించిన బుక్ అతనికి దొరుకుతుంది. ఆ ప్రేమకథలోని పాత్రలో తననే ఊహించుకుంటూ, ఆ పుస్తకం రాసిన స్వప్న ప్రేమలో పడిపోతాడు. ఆ పుస్తకం స్వప్నకు ఇవ్వాలని, ఆమెను కలవాలని వైజాగ్ నుండి హైదరాబాద్ వెళతాడు. మరి గౌతమ్, స్వప్న ను కలిశాడా ? ఆ పుస్తకం తనకు అందించాడా? చివరికి ఏమి జరిగింది? అనేది మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]
  • అనురాగ్ కొణిదెన[2]
  • శ్వేత అవస్తి
  • కైరవి తక్కర్
  • అన్నపూర్ణమ్మ
  • అజయ్
  • మధుమణి
  • ప్రభాకర్
  • టి.ఎన్.ఆర్
  • మిర్చి కిరణ్
  • కరణ్
  • బాషా
  • ప్రమోద్
  • పావని
  • జయలక్మి
  • మాస్టర్ రామ్ తేజస్
  • బంచిక్ బబ్లూ

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: క్రిషి క్రియేషన్స్
  • నిర్మాత: కె. కోటేశ్వరరావు
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: హేమంత్ కార్తీక్
  • సంగీతం: శ్రవణ్ భరద్వాజ్
  • సినిమాటోగ్రఫీ: కళ్యాణ్ సమి సతీష్ ముత్యాల
  • ఎడిటర్ : సత్య గిడుతూరి
  • పాటలు: తిరుపతి జావాన
  • ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సాయి సతీష్ పాల

మూలాలు

[మార్చు]
  1. Zee Cinemalu (16 June 2019). ""మళ్ళీ మళ్ళీ చూశా" సాంగ్ రిలీజ్" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
  2. The Hans India (26 September 2019). "Young actor says 'Malli Malli Chusa'!" (in ఇంగ్లీష్). Archived from the original on 10 May 2022. Retrieved 10 May 2022.

బయటి లింకులు

[మార్చు]