మహాకాళి సరస్సు
Appearance
మహకాళి సరస్సు | |
---|---|
ప్రదేశం | చంబా జిల్లా |
రకం | ఎత్తైన మంచినీటి సరస్సు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల ఎత్తు | 4,080 మీ. (13,390 అ.) |
మూలాలు | Himachal Pradesh Tourism Dep. |
మహాకాళి సరస్సు హిమాచల్ ప్రదేశ్ లో గల చంబా జిల్లాలోని ఒక ఎత్తైన సరస్సు.[1]
భౌగోళికం
[మార్చు]ఇది చంబా జిల్లాలో సనో, గుడియల్ నగరాల మధ్య ఉంది. ఇది సముద్ర మట్టానికి 4,080 మీ ఎత్తులో ఉంది.
ఆధ్యాత్మికం
[మార్చు]ఈ సరస్సును మహాకాళి దేవికి పవిత్రమైనది గా భావిస్తారు.
ప్రత్యేకత
[మార్చు]ఈ సరస్సులోని నీరు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు 6 నెలలు మంచుతో గడ్డ కట్టుకుని ఉంటుంది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ". hptdc. Archived from the original on 2019-03-15. Retrieved 2021-07-23.
- ↑ "himachaltourism.gov.in". Archived from the original on 24 March 2010. Retrieved 22 March 2020.