మంత్రి

వికీపీడియా నుండి
(మహామంత్రి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

మంత్రి (Minister) మహారాజుకు ముఖ్యమైన సలహాదారుడు.

పూర్వకాలంలో రాజుల వద్దగల మంత్రులను అమాత్యులు అనేవారు. సంబోధనా పదం 'అమాత్యా'. వివిధ రంగాలకు వివిధ అమాత్యులు వుండేవారు. ప్రధానమైన మంత్రిని మహామంత్రి అని పిలిచేవారు. ఉదా: మహామంత్రి తిమ్మరుసు.

నేడు ప్రజాతంత్రములో పరిపాలనా సౌలభ్యం కొరకు ప్రభుత్వ రంగాలు, శాఖలు పెరిగాయి. ఉదాహరణకు మన రాష్ట్రంలో:

  • ప్రధానమంత్రి
  • ముఖ్యమంత్రి
  • ఉపముఖ్యమంత్రి
  • హోంమంత్రి
  • ఆర్థికశాఖ మంత్రి
  • విద్యాశాఖమంత్రి
  • రవాణాశాఖ మంత్రి
  • ఆరోగ్యశాఖ మంత్రి
  • దేవాదాయశాఖ మంత్రి

రకాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మంత్రి&oldid=2960765" నుండి వెలికితీశారు