మహా యజ్ఞం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహా యజ్ఞం
(1991 తెలుగు సినిమా)
మహా యజ్ఞం.jpg
దర్శకత్వం విజయన్
కథ విజయన్
చిత్రానువాదం విజయన్
తారాగణం సుమన్,
అనూష,
కోట శ్రీనివాసరావు
సంగీతం రాజ్ కోటి
నిర్మాణ సంస్థ సుదర్శన చిత్ర
భాష తెలుగు

మహా యజ్ఞం 1991 జూలై 19న విడుదలైన తెలుగు సినిమా. సుధర్శన చిత్ర పతాకంపై శ్రీమతి సుదర్శన్ నిర్మించిన ఈ సినిమాకు విజయన్ దర్శకత్వం వహించాడు. కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావులు సమర్పించిన ఈ సినిమాలో సుమన్, అనూష ప్రధాన తారాగణంగా నటించగా, కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • కథ, చిత్రానువాదం, పోరాటాలు, దర్శకత్వం: విజయన్
  • ఛాయాగ్రహణం: జయరాం
  • సంగీతం: రాజ్ కోటి
  • నృత్యాలు: తార, రఘురాం

మూలాలు[మార్చు]

  1. "Maha Yagnam (1991)". Indiancine.ma. Retrieved 2021-06-07.
"https://te.wikipedia.org/w/index.php?title=మహా_యజ్ఞం&oldid=3717888" నుండి వెలికితీశారు