మహివిష్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మహివిష్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మహివిష్ షాహిద్ ఖాన్
పుట్టిన తేదీ (1981-08-12) 1981 ఆగస్టు 12 (వయసు 43)
కరాచీ, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టులు
తొలి టెస్టు (క్యాప్ 5)1998 ఏప్రిల్ 17 
పాకిస్తాన్ - శ్రీలంక తో
చివరి టెస్టు2000 జూలై 30 
పాకిస్తాన్ - ఐర్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 21)1998 ఏప్రిల్ 11 
పాకిస్తాన్ - శ్రీలంక తో
చివరి వన్‌డే2001 ఏప్రిల్ 21 
పాకిస్తాన్ - నెదర్లాండ్స్ తో
తొలి T20I (క్యాప్ 6)2019 మే 17 
Canada - United States తో
చివరి T20I2019 మే 19 
Canada - United States తో
కెరీర్ గణాంకాలు
పోటీ మటె మవన్‌డే మటి20 మటి20
మ్యాచ్‌లు 2 14 3 4
చేసిన పరుగులు 28 136 17 17
బ్యాటింగు సగటు 7.00 10.46 5.66 4.25
100లు/50లు 0/0 0/1 0/0 0/0
అత్యుత్తమ స్కోరు 17 69 8 8
వేసిన బంతులు 168 294 54 66
వికెట్లు 1 4 3 3
బౌలింగు సగటు 75.00 48.00 15.33 18.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0 0
అత్యుత్తమ బౌలింగు 1/65 1/10 2/11 2/11
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 1/– 0/– 1/–
మూలం: CricketArchive, 14 December 2021

మహివిష్ షాహిద్ ఖాన్ (జననం 1981, ఆగస్టు 12) పాకిస్తానీ-కెనడియన్ మాజీ క్రికెటర్. కుడిచేతి మీడియం-ఫాస్ట్ బౌలర్ గా, కుడిచేతి వాటం బ్యాటర్‌గా రాణించింది.

జననం

[మార్చు]

మహివిష్ షాహిద్ ఖాన్ 1981, ఆగస్టు 12న పాకిస్తాన్ లోని కరాచీలో జన్మించింది.

క్రికెట్ రంగం

[మార్చు]

1998 - 2001 మధ్యకాలంలో పాకిస్తాన్ తరపున రెండు టెస్ట్ మ్యాచ్‌లు, 14 వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. కెనడా కోసం ఆడటానికి ముందు, 2019లో ఆ జట్టు తరపున 3 ట్వంటీ 20 ఇంటర్నేషనల్స్‌లో కనిపించింది.[1][2]

2019 మేలో, యునైటెడ్ స్టేట్స్‌తో జరిగిన 2019 ఐసీసీ ఉమెన్స్ క్వాలిఫైయర్ అమెరికాస్ టోర్నమెంట్‌కు కెనడా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది.[3] 2019 మే 17న అమెరికాస్ క్వాలిఫైయర్‌లో యునైటెడ్ స్టేట్స్‌తో కెనడా తరపున మహిళల టీ20లోకి అరంగేట్రం చేసింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Mahewish Khan". ESPNcricinfo. Retrieved 14 December 2021.
  2. "Player Profile: Mahewish Khan". CricketArchive. Retrieved 14 December 2021.
  3. "Cricket Canada announce Women's National squad". Canada Cricket Online. Archived from the original on 13 ఆగస్టు 2020. Retrieved 10 May 2019.
  4. "1st T20I, ICC Women's T20 World Cup Americas Region Qualifier at Lauderhill, May 17 2019". ESPN Cricinfo. Retrieved 17 May 2019.

బాహ్య లింకులు

[మార్చు]