మహీ నది
స్వరూపం
మహీ నది | |
---|---|
స్థానం | |
Country | India |
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | Madhya pradesh, Vindhyas |
సముద్రాన్ని చేరే ప్రదేశం | Gulf of Khambhat (Arabian Sea) |
• స్థానం | Anand District, Gujarat |
పొడవు | 580 కి.మీ. (360 మై.)approx. |
ప్రవాహం | |
• స్థానం | Sevalia[1] |
• సగటు | 383 m3/s (13,500 cu ft/s) |
• కనిష్టం | 0 m3/s (0 cu ft/s) |
• గరిష్టం | 10,887 m3/s (384,500 cu ft/s) |
మహీ నది పశ్చిమ భారతదేశానికి చెందిన ఒక నది. ఇది మధ్య ప్రదేశ్ లో ప్రారంభమై, రాజస్థాన్ లో వగడ్ ప్రాంతం గుండా ప్రవహిస్తూ గుజరాత్ రాష్ట్రంలో ప్రవేశించి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. పశ్చిమంవైపు ప్రవహించే అతి కొద్ది నదులైన లూనీ, సబర్మతి, నర్మద, తాపీ లతో పాటు ఇదీ ఒకటి. భారతదేశంలో ప్రవహించే చాలా నదులు తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలోకి కానీ, ఉత్తరం వైపు గంగా నదివైపుకు కానీ ప్రవహిస్తాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Mahi Basin Station: Sevalia". UNH/GRDC. Retrieved 2013-10-01.