మహ్మద్ ఖలీల్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1982 నవంబరు 11|||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 183) | 2004 డిసెంబరు 16 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2005 మార్చి 16 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 153) | 2005 జనవరి 30 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2005 ఫిబ్రవరి 4 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNCricinfo, 2006 ఫిబ్రవరి 4 |
మహ్మద్ ఖలీల్ (జననం 1982, నవంబరు 11) పాకిస్తాన్ మాజీ క్రికెటర్. 2004 - 2005 మధ్యకాలంలో పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ గా, ఎడమచేతి మీడియం-పేస్ బౌలర్ గా రాణించాడు.
జననం
[మార్చు]మహ్మద్ ఖలీల్ 1982, నవంబరు 11న పాకిస్తాన్, పంజాబ్ లోని లాహోర్ లో జన్మించాడు.
క్రికెట్ రంగం
[మార్చు]ఆరు ఫస్ట్-క్లాస్ ఆటలు మాత్రమే ఆడిన తర్వాత, 2003/04లో బంగ్లాదేశ్‌తో ఆడేందుకు పాకిస్థానీ క్రికెట్ జట్టుకు చెందిన టెస్ట్ జట్టులో ఎంపికయ్యాడు.[1] కానీ, సిరీస్‌లో ఆడే అవకాశం రాలేదు. తరువాతి సీజన్‌లో అతను చివరకు 2004 డిసెంబరులో డబ్ల్యూఏసిఏ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టులో తన టెస్ట్ అరంగేట్రం చేసాడు. కానీ వికెట్ తీయడంలో విఫలమవడంతో తొలగించబడ్డాడు.[2] 2004-05 విబి సిరీస్ కొరకు పాకిస్తాన్ వన్డే జట్టులో ఎంపికయ్యాడు.[3] ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లోని 8వ మ్యాచ్‌లో అతని వన్డే అరంగేట్రం చేశాడు. [4]
మూలాలు
[మార్చు]- ↑ "Pakistan One day and Test squads for Bangladesh series". Cric Info Archive. Retrieved 2023-09-10.
- ↑ "Pak vs Aus / 1st Test / Pakistan tour of Australia in 2004–05". ESPN.
- ↑ "Cricinfo – 2004–05 VB Series – Pakistan Squad". ESPNcricinfo.
- ↑ "Pak vs Aus / 8th match / 2004–05 VB Series". ESPN.