మా ఇంటి కోడలు
(మాఇంటి కోడలు నుండి దారిమార్పు చెందింది)
మా ఇంటి కోడలు (1972 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | శ్రీకాంత్ |
తారాగణం | హరనాధ్, వాణిశ్రీ |
నిర్మాణ సంస్థ | ఆర్.ఆర్. పిక్చర్స్ |
భాష | తెలుగు |
మా ఇంటి కొడలు 1972 ఏప్రిల్ 6న విడుదలైన తెలుగు సినిమా. ఆర్.ఆర్.పిక్చర్స్ పతాకంపై టి.ఆర్.రామన్న, బి.ఎస్.మూర్తి లు నిర్మించిన ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకత్వం వహించాడు. జమున, వాణిశ్రీ, హరనాథ్ లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు ఆర్. గోవర్థనం సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- జమున
- వాణీశ్రీ
- హరనాథ్,
- గుమ్మడి వెంకటేశ్వరరావు,
- బి. పద్మనాభం,
- చిత్తూరు వి.నాగయ్య,
- ఎం.ఆర్.ఆర్. వాసు,
- శాంత కుమారి,
- రమాప్రభ,
- సి.హెచ్. నారాయణరావు,
- ముక్కామల,
- గోకిన రామారావు,
- పి.జె.శర్మ,
- పి.ఎస్. సరస్వతి
- బొడ్డపాటి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం: శ్రీకాంత్
- స్టూడియో: R.R. పిక్చర్స్
- నిర్మాత: టి.ఆర్. రామన్న, బి.ఎస్. మూర్తి;
- ఛాయాగ్రాహకుడు: ఆర్.ఆర్ పిక్చర్స్ యూనిట్;
- ఎడిటర్: టి.ఆర్. శ్రీనివాసులు;
- స్వరకర్త: ఆర్.గోవర్తనం;
- గీత రచయిత: శ్రీశ్రీ, దాశరథి, అరుద్ర
- కథ: ఎ.కె. సుబ్రమణ్యం;
- సంభాషణ: డి.వి. నరసరాజు
- గాయకుడు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.బి. శ్రీనివాస్, పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి
- ఆర్ట్ డైరెక్టర్: హెచ్. శాంతారామ్;
- నృత్య దర్శకుడు: బి.హీరలాల్, పసుమర్తి కృష్ణ మూర్తి, సుందరం, కైలాసం, పి.ఎ. సలీం
మూలాలు
[మార్చు]- ↑ "Maa Inti Kodalu (1972)". Indiancine.ma. Retrieved 2021-05-29.