మాక్స్ ముల్లర్
మాక్స్ ముల్లర్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | Friedrich Max Müller 1823 డిసెంబరు 6 Dessau, Duchy of Anhalt, German Confederation |
మరణం | 1900 అక్టోబరు 28 Oxford, Oxfordshire, England | (వయసు 76)
వృత్తి | Writer, Scholar |
జాతీయత | British |
విద్య | University of Leipzig |
గుర్తింపునిచ్చిన రచనలు | The Sacred Books of the East, Chips from a German Workshop |
జీవిత భాగస్వామి | Georgina Adelaide Grenfell |
సంతానం | Wilhelm Max Müller |
ఫ్రెడరిక్ మాక్స్ ముల్లర్ (డిసెంబరు 6, 1823 - అక్టోబరు 28, 1900) జర్మనీకి చెందిన భాషావేత్త, బహుభాషాకోవిదుడు. భారతీయ సంస్కృతిని పాశ్చాత్య దేశములకు పరిచయము చేసెను. తులనాత్మక మతము (ఒక మతమును ఇంకొక మతముతో పోల్చడము) అనే విద్యాశాఖను ప్రారంబించెను. తూర్పు దేశముల పవిత్ర పుస్తకములు అనే యాభై పుస్తకముల గ్రంథమును ఇంగ్లీషు లోకి తర్జుమా చెయించెను.
వేదాలుపై కక్ష దోరణి
ముల్లర్ తన భార్యకు ఒక లేఖలో ఈ విధంగా వ్రాసాడు (OXFORD, December 9,1867.)
I feel convinced, though i shall not live to see it, that this edition of mine and the translation of the Veda will hereafter tell to a great extent on the fate of India, and on the growth of millions of souls in that country. It is the root of their religion, and to show them what the root is, is, I feel sure, is the only way of uprooting all that has sprung from it during the last 3,000 years.[1][2]
తెలుగు అర్ధం
నేను పని పూర్తి చేసుకుంటున్నాను. దాన్ని చూడడానికి నేను జీవించి ఉండకపోయినప్పటికీ, నేను రాస్తున్న ఈ సంపుటము, వేదాలు అనువాదము, బారతదేశ ప్రారబ్దం గురించి ఈ దేశములోని కోట్లాది ప్రజల గురించి చాలావరకు వెల్లడిస్తాయి అనె నమ్మకం నాకు ఉంది! వారి మతానికి మూలం వేదమే. మూలం వారికి ఏదో చూపించడానికి గత 3,000 సంవత్సరాలుగా ఉంది. వేదాల నుంచి ఉత్తమైన దానిని అంత తొలిగించడమే ఎకైక మార్గంగా భావిస్తున్నాను.
మూలాలు
- ↑ Edwin Bryant (2001). The Quest for the Origins of Vedic Culture: The Indo-Aryan Migration Debate. Oxford University Press. p. 289. ISBN 9780195137774.
- ↑ Eliot Weinberger (2000). Karmic Traces, 1993–1999. New Directions Publishing. p. 174. ISBN 9780811214568.
బయటి లింకులు
Find more about మాక్స్ ముల్లర్ at Wikipedia's sister projects | |
Media from Commons | |
Quotations from Wikiquote | |
Source texts from Wikisource | |
Database entry Q60074 on Wikidata |
- AC with 15 elements
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with SELIBR identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1823 జననాలు
- 1900 మరణాలు
- ప్రపంచ ప్రసిద్ధులు